రూ.11,999కే Oppo ఫీచర్ రిచ్ 4జీ ఫోన్
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ Oppo, సరికొత్త మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఒప్పో ఏ37 పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్ ధర రూ.11,990.

గోల్డ్ ఇంకా గ్రే కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంచిన ఈ ఫోన్ జూలై 1 నుంచి అన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైస్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. Oppo A37 స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి..
Read More : రోజంతా వచ్చే బ్యాటరీతో 'హానర్ 5సీ'

రూ.11,999కే Oppo ఫీచర్ రిచ్ 4జీ ఫోన్
5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ 2.5డీ కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,

రూ.11,999కే Oppo ఫీచర్ రిచ్ 4జీ ఫోన్
1.2గిగాహెర్ట్జ్ క్లాక్ వేగంతో స్పందించే క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

రూ.11,999కే Oppo ఫీచర్ రిచ్ 4జీ ఫోన్
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

రూ.11,999కే Oppo ఫీచర్ రిచ్ 4జీ ఫోన్
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (1080 పిక్సల్ వీడియో రికార్డింగ్ సపోర్ట్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ పేసింగ్ కెమెరా.

రూ.11,999కే Oppo ఫీచర్ రిచ్ 4జీ ఫోన్
4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, డైరాక్ హైడెఫినిషన్ సౌండ్

రూ.11,999కే Oppo ఫీచర్ రిచ్ 4జీ ఫోన్
2630 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫోన్ బరువు 136 గ్రాములు, మందం 7.8 మిల్లీ మీటర్లు.


Click it and Unblock the Notifications








