Home
Mobile

ఒప్పో నుంచి Oppo R11s, నవంబర్ 2న రిలీజ్

ఒప్పో నుంచి త్వరలో Oppo R11s మొబైల్ దూసుకురానుంది. నవంబర్ 2న ఇది లాంచ్ కాబోతోందని చైనీస్ వెబ్‌సైట్ విబో పేర్కొంది.

By Hazarath

ఒప్పో నుంచి త్వరలో Oppo R11s మొబైల్ దూసుకురానుంది. నవంబర్ 2న ఇది లాంచ్ కాబోతోందని చైనీస్ వెబ్‌సైట్ విబో పేర్కొంది. ఈ ఏడాది మొదట్లో ఒప్పో R11 లాంచ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. దీనికి కొంచెం ఫీచర్లను జోడించి కొత్త మొబైల్ ను మార్కెట్లోకి తీసుకురానుంది. అయితే కంపెనీ దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.

oppo R11s

ఒప్పో ఆర్11ఎస్ ఫీచర్లు...
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3205 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫ్లాష్ చార్జింగ్.

More from GizBot

Best Mobiles in India

English summary
Oppo R11s confirmed to launch on November 2 read more at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X