Home
Mobile

భారీగా తగ్గిన Oppo R17 Pro ధర

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో ఇండియాలో ఈ ఏడాది తన తొలి స్మార్ట్‌ఫోన్ Oppo R17 Proని లాంచ్ చేసిన విషయం తెలిసిందే.

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో ఇండియాలో ఈ ఏడాది తన తొలి స్మార్ట్‌ఫోన్ Oppo R17 Proని లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈఫోన్ లో ప్రధాన ఆకర్షణ సెల్ఫీనే. 25 ఎంపీ సెల్ఫీతో పాటు ఆర్టిఫీషియల్ టెక్నాలజీతో దూసుకువచ్చింది. లో లైట్ కండిషన్లో కూడా ఫొటోలను అద్భుతంగా తీయగల కెమెరా ఈ డివైఎస్‌ ప్రత్యేకతగా కంపెనీ చెప్పింది. అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్‌తో పాటు అడ్వాన్స్‌డ్ అల్గారిథమ్స్, ఇంటెలిజెంట్ బ్యూటికేషన్ మోడ్స్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఒప్పో చేసింది.ఈ నేపథ్యంలో ఒప్పో ఈ స్మార్ట్ ఫోన్ ధరను రూ.6000 తగ్గించినట్టు ప్రకటించింది.

రూ.6000 తగ్గింపు

రూ.6000 తగ్గింపు

గతంలో ఈ Oppo R17 Proను రూ.45,990 ధరతో లాంచ్ చేసింది.అయితే ఇప్పుడు ఈ ఫోన్ పై రూ.6000 తగ్గించింది.ఇప్పుడు ఈ ఫోన్ రూ.39,990 ధరకే లభిస్తుంది.

6.4 ఇంచుల భారీ డిస్‌ప్లే.....

6.4 ఇంచుల భారీ డిస్‌ప్లే.....

6.4 ఇంచుల సైజ్ ఉన్న భారీ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. ఇక ఫోన్ ముందు భాగంలో 25 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు.అలాగే వెనుక భాగంలో12 మెగా పిక్సల్ + 20 మెగా పిక్సల్ + టైమ్ ఆఫ్ ఫ్లైట్ సెన్సార్ కెమెరాలను అమర్చారు.

8 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్...

8 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్...

8 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్ ఈ ఫోన్‌లో లభిస్తుంది. ఫోన్‌లో మెమొరీ కార్డుతోపాటు రెండు సిమ్ కార్డుల కోసం ప్రత్యేకంగా వేర్వేరుగా స్లాట్లు ఇచ్చారు. 

Oppo R17 Pro స్పెసిఫికేషన్స్..

Oppo R17 Pro స్పెసిఫికేషన్స్..

6.4 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ అమోల్డ్ డిస్ ప్లే విత్ 19:5:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 710 ప్రాసెసర్, అడ్రినో 616 గ్రాఫిక్ ప్రాసెసర్, 8జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డి స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ (12 మెగా పిక్సల్ + 20 మెగా పిక్సల్ + టైమ్ ఆఫ్ ఫ్లైట్ సెన్సార్), 25 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఫేస్ డిటెక్షన్ అండ్ హై డైనమిక్ రేంజ్ ఇమేజింగ్ సపోర్ట్, 3,700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్ట్.

Best Mobiles in India

English summary
Oppo R17 Pro gets Rs. 6,000 price cut in India.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X