OPPO Reno15 5G ఫస్ట్ ఇంప్రెషన్స్ : ప్రాక్టికల్‌గా ఉపయోగపడే కెమెరా ఫీచర్లతో వచ్చిన తొలి ఫోన్
ఒప్పో రెనో సిరీస్‌లో ఫోటోగ్రఫీకి ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది. OPPO Reno15 స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించిన తర్వాత గతం కంటే మెరుగైనదిగా అనిపించింది. Reno15 స్మార్ట్‌ఫోన్ సమతుల్య విధానాన్ని పాటిస్తోంది. ఇంటెలిజెన్స్ AI, ఆకట్టుకొనే డిజైన్, ఆకట్టుకొనే సాఫ్ట్‌వేర్ పనితీరు సహా కెమెరా విభాగం పనితీరు కూడా ఆకట్టుకుంటుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ మొత్తంగా కెమెరా విభాగం మెరుగైన అనుభూతిని అందిస్తుంది. రోజువారీ వినియోగంలో కేవలం ఆకట్టుకొనే స్పెసిఫికేషన్‌లే కాకుండా వినియోగించే సమయంలో ఈ కెమెరా విభాగం ప్రత్యేకతలు ఆకట్టుకుంటాయి.
సెగ్మెంట్‌లోనే ఆకట్టుకొనే కెమెరా విభాగం
OPPO Reno15 స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది.
* OIS, PDAF, f/1.8 అపేచర్‌తో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా
* OIS, PDAF, 3.5x ఆప్టికల్ జూమ్, f/2.8 అపేచర్‌తో 50MP JN5 టెలిఫోటో కెమెరా
* ఆటోఫోకస్‌తో 8MP OV08D అల్ట్రావైడ్ కెమెరా

ముందువైపు 50MP అల్ట్రావైడ్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. గ్రూప్ సెల్ఫీలు, ట్రావెల్ షాట్‌లను ఆకట్టుకొనేలా క్యాప్చర్ చేస్తుంది. OPPO గోల్డెట్ పొర్ట్రెయిట్ ముఖం సహజంగా కనిపించేలా పనిచేస్తుంది. సెల్ఫీలు ఆకట్టుకొనేలా వివరంగా కనిపిస్తాయి. దీంతోపాటు గ్రూప్ షాట్‌లు కూడా స్పష్టంగా ఉంటాయి.

Reno15 స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా అనుభవాన్ని నిజంగా మెరుగుపరిచేది ఏంటంటే.. కలర్ బ్యాలెన్స్, లైటింగ్ పరిస్థితులకు అనుగుణంగా ఎక్స్‌పోజర్‌ను సర్దుబాటు చేస్తుంది. పొర్ట్రెయిట్‌లు త్వరగా ప్రొసెస్ చేస్తుంది. భారతీయ వాతావరణం, స్కిన్ టోన్‌లకు అనుగుణంగా ట్యూన్ చేసి OPPO PureTone టెక్నాలజీ ఇందులో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఫలితంగా ఫోటోలు స్పష్టంగా ఉంటాయి.

మీరు నిజంగా ఉపయోగించే సరదా ఫీచర్
ఈ ఫోన్ కెమెరాలో ఆకట్టుకొనే ఫీచర్‌లలో పాప్ అవుట్ ఫీచర్ ఒకటి. ఇది కేవలం విజువల్ గిమ్మక్కుగా కాకుండా, ఫోటో యాప్‌లోనే నేరుగా అందుబాటులో ఉంటుంది. దీంతో డెప్త్ రిచ్ కంపోజిషన్‌లు, మెరుగైన ఫ్రేమ్ వర్క్ చేసేందుకు అనుమతిస్తుంది. ఎటువంటి మాన్యువల్ ఎడిటింగ్ అవసరం లేకుండానే సోషల్ మీడియాలో షేర్ చేసేందుకు అనువుగా ఉంటుంది.

వివిధ సందర్భాలకు సంబంధించిన ఫోటోలు లేదా మోషన్ ఫోటోలను మీరు ఆకట్టుకొనేలా మారుస్తుంది. విజువల్‌గా ఆకట్టుకొనేలా క్రియేట్ చేయడాన్ని సులభతరం చేస్తుంది. ఈ ఫీచర్ అత్యంత విలక్షణంగా అనిపిస్తుంది. మరియు సులభంగా వినియోగించుకోవచ్చు.

వీడియో కూడా చాలా ఆకట్టుకుంటుంది
Reno15 స్మార్ట్‌ఫోన్ ఫోటోలే కాకుండా వీడియోలు ఆకట్టుకుంటాయి. 60fps వద్ద 4K HDR వీడియో రికార్టింగ్‌ను సపోర్టు చేస్తుంది. వీడియో రికార్డింగ్ సమయంలో వివిధ లెన్స్‌ల మధ్య సులభంగా మారవచ్చు. వీడియో రికార్డింగ్ మధ్యలో లైటింగ్ లో మార్పులు వచ్చినా, అంతా సర్దుబాటు చేసుకుంటుంది. స్టెబిలైజేషన్ కూడా ఆకట్టుకుంటుంది.
ట్రావెల్ వీడియో, రోజువారీ వ్లాగ్‌లు సహా ఇతర వీడియోలను రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఎటువంటి సరైన సెటప్ లేకున్నా.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. Reno15 స్మార్ట్‌ఫోన్ అత్యంత నమ్మదగిన డివైజ్‌గా పనిచేస్తుంది.
ప్రీమియం డిజైన్
OPPO డిజైన్ ఇప్పటికీ హైలెట్‌గా ఉంది. Reno15 స్మార్ట్‌ఫోన్ తక్కువ బరువుతో స్లిమ్‌గా చేతిలో సౌకర్యవంతంగా ఉంటుంది. HoloFusion టెక్నాలజీని ఉపయోగించారు. వెనుక వైపు గ్లాస్‌ను కలిగి ఉంది. డైనమిక్ లుక్‌ను కలిగి ఉంటుంది.

డైనమిక్ స్టెల్లార్ రింగ్ కెమెరా లేఅవుట్ బ్యాక్ ప్యానల్ లో సక్రమంగా మిళితమైనట్లు అనిపిస్తుంది. కెమెరా మాడ్యూల్ అదనంగా అమర్చినట్లు కాకుండా, ఇంట్రిగ్రేటెడ్ ఫీల్ కలుగుతుంది. ట్విలైట్ బ్లూ, అరోరా బ్లూ, గ్లేసియర్ వైట్ కలర్ వేరియంట్స్ ఆకట్టుకుంటాయి.
ఈ ఫోన్ సన్నని ప్రొఫైల్‌ను కలిగి ఉన్నా.. యూజర్లకు భరోసానిచ్చే విధంగా దృఢంగా అనిపిస్తుంది. OPPO ఆల్ రౌండ్ ఆర్మర్ బాడీ, బయోనిక్ కుషనింగ్, ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది. IP66, IP68, IP69 రేటింగ్‌ను కలిగి ఉంది. రోజువారీ వినియోగంలో అభద్రతాభావం లేకుండా చూస్తుంది.
స్థిరం, సున్నితమైన పనితీరు
ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. రోజువారీ వినియోగానికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. మల్టీ టాస్కింగ్ సమయంలో స్మూత్ ఫీల్, యాప్‌లు కూడా త్వరగానే ఓపెన్ అవుతాయి. గేమింగ్ సమయంలో ఫోన్ అధికంగా వేడెక్కకుండా మెరుగైన అనుభూతిని అందిస్తుంది. పనితీరు స్థిరంగా ఉండేందుకు OPPO AI HyperBoost 2.0, AI అడాప్టివ్ టెంపరేచర్ కంట్రోల్ బ్యాగ్రౌండ్‌లో పనిచేస్తాయి.
బ్యాటరీ కూడా ఈ ఫోన్‌లో మరో ప్లస్ పాయింట్, ఈ హ్యాండ్‌సెట్ 80W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీని కలిగి ఉంది. బ్యాటరీ త్వరగా డిశ్ఛార్జీ అయిపోతుందేమో అనే ఆందోళన లేకుండా మెరుగైన బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది.
సౌకర్యవంతమైన డిస్‌ప్లే
Reno15 స్మార్ట్‌ఫోన్ 6.59 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్ ఉంది. స్క్రోలింగ్ స్మూత్‌గా అనిపిస్తుంది. అవుట్‌డోర్ విజిబిలిటీ కూడా మెరుగ్గా ఉంటుంది. టెక్ట్స్ షార్ప్‌గా ఉంటుంది. దీంతోపాటు స్ప్లాష్ టచ్, గ్లౌజ్ టచ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
ప్రాక్టికల్ పనితీరు కనబరిచే OS
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16 పైన పనిచేస్తోంది. ఫ్లక్స్ హోమ్ స్క్రీన్, అక్వా డైనమిక్స్ ఆకట్టుకుంటుంది. AI మైండ్ స్పేస్, AI కాల్ సమ్మరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీంతోపాటు జెమిని ఇంటిగ్రేషన్ తో ఫీచర్లు ఉన్నాయి.
OPPO Reno15 స్మార్ట్‌ఫోన్ డిజైన్ పరంగానూ ఆకట్టుకుంటుంది. దీంతోపాటు కెమెరా విభాగం మరింత ఆకట్టుకుంటుంది. స్పెసిఫికేషన్‌లతో సంబంధం లేకుండా మెరుగైన పనితీరును అందిస్తుంది. అనేక క్రియేటివ్ ఫోటోగ్రఫీ టాల్స్ ఉన్నాయి.
OPPO Reno15 స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం నమ్మకమైన డివైజ్‌గా పనిచేస్తుంది. ఫోటోగ్రఫీని ప్రాధాన్యతగా రోజువారీ వినియోగాన్ని మెరుగుపరిచే అనేక ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.
ఒప్పో స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం మూడు స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.
* OPPO Reno15 8GB + 256GB ధర రూ.45999
* OPPO Reno15 12GB + 256GB ధర రూ.48999
* OPPO Reno15 12GB + 512GB ధర రూ.53999
Reno15 స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం Amazon, Flipkart, ఇతర ప్రధాన రిటైల్ అవుట్‌లెట్లలతోపాటు OPPO India e-Store లో అందుబాటులో ఉంది.
లాంచ్ ఆఫర్లు
* ఎంపిక చేసిన బ్యాంకు కార్డులు, UPI లావాదేవీలపై 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.
* 15 నెలల EMI తోపాటు జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్ కూడా ఉంది.
* గరిష్ఠంగా రూ.2000 ఎక్స్ఛేంజీ బోనస్
* ఎటువంటి అదనపు ధర లేకుండా 180 రోజుల స్క్రీన్ డ్యామేజీ ప్రొటెక్షన్
* 1 సంవత్సరం అదనపు వారంటీ
* Reno15 కొనుగోలుపై 50 శాతం ధరకే OPPO Enco Buds3 Pro+ ను కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








