Home
Mobile

అదిరిపోయే ఫీచర్లతో రెండు స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసిన ఒప్పో

చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం ఒప్పో లేటెస్ట్‌గా RX 17 Neo , RX 17 Pro స్మార్ట్‌ఫోన్లను యూరప్ మార్కెట్‌లో విడుదల చేసింది.ఈ రెండు ఫోన్లలో 6.4 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు.

చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం ఒప్పో లేటెస్ట్‌గా RX 17 Neo , RX 17 Pro స్మార్ట్‌ఫోన్లను యూరప్ మార్కెట్‌లో విడుదల చేసింది.ఈ రెండు ఫోన్లలో 6.4 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. అలాగే ముందు భాగంలో 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ను ఏర్పాటు చేసారు. అయితే దేశీయ మార్కెట్లో ఈ ఫోన్లు ఎప్పుడు అందుబాటులోకి వచ్చేదాని పై క్లారిటీ ఇవ్వలేదు.

ఒప్పో RX 17 Neo ధర..

ఒప్పో RX 17 Neo ధర..

ఈ ఫోన్ కేవలం 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ తో మాత్రమే మార్కెట్లో లభ్యం కానుంది. దీని ధర రూ.29,000 గా కంపెనీ నిర్ణయించింది.

ఫీచర్లు...

ఫీచర్లు...

6.41 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిగ్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ, 3600 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

ఒప్పో RX 17 Pro ధర..

ఒప్పో RX 17 Pro ధర..

రేడియెంట్ మిస్ట్, ఎమరాల్డ్ గ్రీన్ వేరియెంట్లలో ఈ ఫోన్ విడుదల కాగా ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.49,800 ధరకు వినియోగదారులకు లభ్యం కానుంది.

ఫీచర్లు...

ఫీచర్లు...

6.41 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిగ్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ, 3700 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

More from GizBot

Best Mobiles in India

English summary
Oppo RX17 Pro, RX17 Neo With In-Display Fingerprint Scanner, Waterdrop-Shaped Notch Launched:Price, Specifications.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X