లేటెస్ట్ AI టెక్నాలజీతో OPPO F5 సెల్ఫీ సంచలనం

By Hazarath
|

మార్కెట్లోకి రోజురోజుకి అనేక రకాల స్మార్ట్‌ఫోన్లు వస్తున్నాయి. అయితే ఎన్ని రకాల ఫోన్లు ఉన్నా కాని కొన్ని ఫోన్లు మాత్రమే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ముఖ్యంగా సెల్ఫీని ఇష్టపడేవారు సెల్ఫీ మొబైల్ ఏదీ బావుందో వెతకడమనేది సహజం. అలాంటి వారికోసం ఇప్పుడు OPPO F5 రెడీగా ఉంది. లేటెస్ట్ AI టెక్నాలజీతో ఈ ఫోన్ మార్కెట్లో సంచలనం రేపుతోంది.లేటెస్ట్ గా ఇండియన్ మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ ధర రూ. 19,999గా కంపెనీ నిర్ణయించింది. 4జిబి ర్యామ్ తో వచ్చిన ఈ ఫోన్ AI బ్యూటీ టెక్నాలజీతో వచ్చిన మొట్టమొదటి ఫోన్ గా కంపెనీ అభివర్ణించింది.

 

రూ. 5990కే అదిరిపోయే డ్యూయెల్ సెల్ఫీ కెమెరా ఫోన్రూ. 5990కే అదిరిపోయే డ్యూయెల్ సెల్ఫీ కెమెరా ఫోన్

చిత్రాలను అద్భుతంగా తీయగల టెక్నాలజీ

చిత్రాలను అద్భుతంగా తీయగల టెక్నాలజీ

20 ఎంపీ సెల్ఫీతో వచ్చిన ఈ ఫోన్ తో సెల్ఫీ దిగినప్పుడు ముఖ కవలికలు స్పష్టంగా కనిపిస్తాయి. మీరు ఈ ఫోన్ యెక్క సెల్ఫీ కెమెరాతో ఫోటో దిగినప్పుడు దాన్ని మీకు 200 ఫేసియల్ రికాగ్నేషన్ ఫీచర్స్ కనిపించేలా చేస్తుంది. మీ ముఖంలో అన్ని భాగాలను కవర్ చేస్తూ ఈ సెల్ఫీ కెమెరా ఫోటోలను షూట్ చేస్తుంది.

బ్యూటీ ఎఫెక్ట్స్

బ్యూటీ ఎఫెక్ట్స్

మీరు సెల్ఫీ దిగిన తరువాత దానికి మీకు నచ్చిన విధంగా ఎఫెక్ట్స్ ఇచ్చుకునే సౌకర్యం ఉంది. face structures, skin shades and features వీటి అన్నింటికి మీరు ఎపెక్ట్స్ ఇచ్చుకోవచ్చు. మీరు ఎటువంటి వాతావరణంలోనైనా సెల్పీలను దిగేయవచ్చు.

 

 

 AI టెక్నాలజీ పనితనం
 

AI టెక్నాలజీ పనితనం

ఈ ఫీచర్ ద్వారా మీరు సెల్ఫీ దిగుతున్నప్పుడు మీకు అన్ని రకాల గైడెన్స్ను ఈ టెక్నాలజీ అందిస్తుంది. జంట్స్ , లేడిస్, పిల్లలు ఇలా ఎవరైనా ఫోటోలు దిగుతున్నప్పుడు వారి ఫేస్ కదలికలకు అనుగుణంగా ఈ ఫోన్ తన సెల్ఫీ కెమెరాను రెడీ చేస్తుంది. మీ ఫేస్ షేప్స్ అలాగే షేడ్స్ అన్నింటిని మీరు దీని ద్వారా కవర్ చేయవచ్చు.

50 scenes optimization

50 scenes optimization

ఈ ఫీచర్ ద్వారా మీరు ఎక్కడైనా కలర్ తగ్గినట్లు అనిపిస్తే దానికి కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా లైటింగ్ ఎలా ఉందో మీకు ఇట్టే తెలిసిపోతుంది. దాదాపు 50 రకాల సీన్స్ తో మీరు మీ ఫోటోలను సెల్ఫీల రూపంలో దిగవచ్చు.

 Camera Specifications

Camera Specifications

20 ఎంపీ సెల్ఫీ కెమెరా దీని సొంతం. ultra-sensitive F2.0 aperture and 1/2.8" sensor ఉంది. లో కండీషన్లో కూడా ఎటువంటి నాయిస్ లేకుండా మీరు ఫోటోలు షూట్ చేసుకోవచ్చు. అలాగే 16 ఎంపీ రేర్ కెమెరా కూడా ఉంది. F1.8 apertureతో మంచి బ్రైట్ నెస్ వచ్చే విధంగా ఫోటోలు దిగవచ్చు.

ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ బిజిల్-లెస్ లుక్స్..

ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ బిజిల్-లెస్ లుక్స్..

ఒప్పో ఎఫ్5 స్మార్ట్‌ఫోన్‌లో ఏర్పాటు చేసిన 6-ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ స్ర్కీన్ 2160 x 1080పిక్సల్స్ రిసల్యూషన్‌తో సరికొత్త ఒరవడికి నాంది పలికింది. 18:9 యాస్పెప్ట్ రేషియో దాదాపుగా బిజిల్-లెస్ లుక్స్‌ను ఆఫర్ చేస్తుంది. పెద్ద డిస్‌ప్లే కారణంగా తెర పై ఎక్కువ కంటెంట్‌ను వీక్షించే వీలుంటుంది. గేమ్స్ ఆడుతున్న సమయంలో, వీడియోలను వీక్షిస్తున్న సమయంలో హైక్వాలిటీ మల్టీ మీడియా ఎక్స్‌పీరియన్స్‌ను ఈ డిస్‌ప్లే చేరువచేస్తుంది.

Best Mobiles in India

English summary
OPPO's latest AI technology makes OPPO F5 a one-of-its kind Selfie Smartphone in the market More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X