5జీ టెక్నాలజీతో ఒప్పో నుంచి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ !

చైనా మొబైల్ మేకర్ ఒప్పో మరో సంచలనపు స్మార్ట్‌ఫోన్ తీసుకువచ్చేందుకు రెడీ అయింది.

|

చైనా మొబైల్ మేకర్ ఒప్పో మరో సంచలనపు స్మార్ట్‌ఫోన్ తీసుకువచ్చేందుకు రెడీ అయింది. 2019 ఫిబ్రవరిలో స్పెయిన్ లోని బార్సిలోనాలో జరగనున్న Mobile World Conferenceలో 5జీ టెక్నాలజీతో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ను ఒప్పో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆన్ లైన్ బ్లాగర్ Tweakers.net తొలిసారిగా రిపోర్టు చేసింది. ఈ రిపోర్టు ప్రకారం చైనాలోని Shenzhen కంపెనీ హెడ్ ఆఫీసులో పనిచేస్తున్న Oppo product manager Chuck Wang చెప్పారని బ్లాగర్ తెలిపింది. చైనా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ డెవలప్ చేస్తోందని Tweakers.netలో ఓ కథనం కూడా ప్రచురితమైంది.

ఆకట్టుకునే ఫీచర్లతో ఇండియా మార్కెట్లో లాంచ్ అయిన నోకియా 7.1ఆకట్టుకునే ఫీచర్లతో ఇండియా మార్కెట్లో లాంచ్ అయిన నోకియా 7.1

ఆ ఫోన్ కి సంబంధించి డిజైన్...

ఆ ఫోన్ కి సంబంధించి డిజైన్...

అయితే ఈ సమాచారంపై ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. ఆ ఫోన్ కి సంబంధించి డిజైన్ కాని సాఫ్ట్ వేర్ స్పెషిఫికేషన్ కాని ఇతర వివరాలు కాని బహిర్గతం కాలేదు. కాని ఒప్పో మాత్రం ఈ ఫోన్ మీద పనిచేస్తుందని తెలిపారు. స్క్రీన్ పై భాగంలో కెమెరా ఉంటుందని తెలిపారు.

Shenzhen కేంద్రంగా 5జీ ఫోన్ తయారవబోతోందని....

Shenzhen కేంద్రంగా 5జీ ఫోన్ తయారవబోతోందని....

చెక్ చెప్పిన రిపోర్టు ప్రకారం Shenzhen కేంద్రంగా 5జీ ఫోన్ తయారవబోతోందని ఈ ఫోన్ వచ్చే ఏడాది యూరప్ మార్కెట్లోకి వచ్చే అవకాశముందని తెలిపారు. ఆయ తెలిపిన వివరాల ప్రకారం అది ఒప్పో నుంచే రానున్నట్లు తెలుస్తోంది.

దిగ్గజ కంపెనీలు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మీద గురిపెట్టాయి....

దిగ్గజ కంపెనీలు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మీద గురిపెట్టాయి....

ఇప్పటికే Oppo, Samsung, LG and Huawei లాంటి దిగ్గజ కంపెనీలు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మీద గురిపెట్టాయి. గత కొద్ది నెలల కింద శాంసంగ్ Oppo and Xiaomiలతో కలిసి సంయుక్తంగా Infinity Flex displayని డెవలప్ చేస్తున్నట్లు రిపోర్టులు వచ్చాయి.

శాంసంగ్  ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్...

శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్...

కాగా ఇప్పటికే శాంసంగ్ కంపెనీ డెవలపర్ల సదస్సులో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ చిత్రాలను ప్రదర్శనకు ఉంచిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన చిత్రాలు, అంచనా ధరలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Galaxy Flex...

Galaxy Flex...

ఈ లీకయిన వివరాల ప్రకారం ఆ ఫోన్ పేరు Galaxy Flex అని దీని ధర iPhone XS Max కన్నా ఎక్కువని తెలుస్తోంది. మొత్తంగా దీని ధర 1925 నుంచి 2565 డాలర్లు ఉండే అవకాశం ఉంది. ఇది మన ఇండియన్ కరెన్సీలో రూ. 1,35,896 నుంచి రూ.1,81,195 గా ఉండనుందని సమాచారం.

HMD Global-owned Nokiaతో

HMD Global-owned Nokiaతో

ఇదిలా ఉంటే గత నెలలో ఒప్పో HMD Global-owned Nokiaతో భాగస్వామ్యం అయింది. అయితే ఈ అగ్రిమెంట్ విషయం అధికారికంగా ఇంకా బయటకు రాలేదు. ఈ డీల్ ప్రకారం నోకియా టెక్నాలజీ యాక్సస్ కోసం ఏడాదికి కొంతమొత్తాన్నిఒప్పో చెల్లించే విధంగా ఉండనుందని సమాచారం.

Best Mobiles in India

English summary
Oppo to announce its foldable smartphone at MWC 2019: Report more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X