బ్లాక్‌బెర్రీ ఫోన్లలో ‘ఆపరేటింగ్ సిస్టం’ మార్పు..?

Posted By: Super

బ్లాక్‌బెర్రీ ఫోన్లలో ‘ఆపరేటింగ్ సిస్టం’ మార్పు..?

 

బ్లాక్‌బెర్రీ ఇటీవల విడుదల చేసిన ‘బోల్డ్  9930’, ‘టచ్ 9850’ ఫోన్లలో  ఆపరేటింగ్ సిస్టం మార్పునకు రంగం సిద్ధమైంది.  అప్‌డేటెడ్ వర్షన్ అయిన బ్లాక్ బెర్రీ 7.1 ఆపరేటింగ్ సిస్టంను ఈ రెండు ఫోన్లలో నిక్షిప్తం చేయునున్నారు. ఈ తాజా అప్‌డేట్ వల్ల ‘మొబైల్ హాట్ స్పాట్’ వ్యవస్థ  అదనంగా వచ్చి చేరుతుంది. ఈ ఫీచర్  హై స్పీడ్ నెట్‌వర్కింగ్‌కు దోహదపడుతుంది. సంబంధిత వినియోగదారులు ‘రిమ్’ (RIM) వెబ్‌‌సైట్ నుంచి  ఈ తాజా  సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వచ్చే ఏడాది విడుదల కాబోతున్న అన్ని బ్లాక్‌బెర్రీ  స్మార్ట్ ఫోన్‌లలో ఈ ఆపరేటింగ్ సిస్టంను నిక్షిప్తం చేయునున్నట్లు తెలుస్తోంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot