మతిపోగొట్టే డ్యూయల్ సిమ్ ఫోన్ జస్ట్ 3500కే!!

ఫీచర్ రిచ్ మొబైల్ ఫోన్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకునే మంచి తరుణాన్ని మిస్ కాకండి. అవును మీరు వింటున్నది నిజమే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ వస్తువులను తయారు చేసే ప్రముఖ కంపెనీ వీడియోకాన్ V1666 మోడల్‌లో డ్యూయల్ సిమ్ ఫోన్‌ను రూపొందించింది. ఇండియన్ గ్యాడ్జెట్ స్టోర్‌లలో ఈ ఫీచర్ రిచ్ ఫోన్ ధర రూ.3,500. తక్కువ బరువు కలిగిన ఈ హ్యాండ్‌సెట్‌ను సులువుగా క్యారీ చెయ్యవచ్చు. కమ్యూనికేషన్ మరియు వినోదపు అవసరాలను తీర్చటంలో వీడియోకాన్ V1666 పూర్తి స్థాయిలో సఫలీక్ళతమవుతుంది.
ఫోన్ ప్రధాన ఫీచర్లు:
డ్యూయల్ సిమ్ సపోర్ట్, 2.8 అంగుళాల రెసిస్టివ్ టచ్ స్ర్కీన్, 2 మెగా పిక్సల్ కెమెరా, క్వాలిటీ ఆడియో మరియు వీడియో ప్లేయర్, 4జీబి ఎక్సప్యాండబుల్ మెమెరీ, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, సుదీర్ఘ బ్యాటరీ బ్యాకప్


Click it and Unblock the Notifications








