మిస్ కావద్దు!!

Posted By: Super

మిస్ కావద్దు!!

 

మీకు తెలుసా.. సామాన్యుని నేస్తం మైక్రోమ్యాక్స్ అంతర్జాల వ్యవస్థను చవక ధరకే  చేరవచేస్తుంది. ఏలా సాధ్యమనుకుంటున్నారా..? ఇంటర్నెట్ వ్యవస్థను సపోర్ట్ చేసే మైక్రోమ్యాక్స్ ఎడ్జ్ ఫోన్‌ను   కేవలం రూ.2259కే అందిస్త్తుంది. పూర్తి స్థాయి ఆధునిక కమ్యూనికేషన్ ఫీచర్లతో లోడ్ కాబడిన మైక్రోమ్యాక్స్ క్యూ7 నేటి తరం మొబైల్ యూజర్లకు  ఉత్తమ ఎంపిక.  ఆన్‌లైన్ ద్వారా  ఈ ఫోన్‌ను విక్రయించే సౌలభ్యతను కల్పించారు.

ప్రధాన ఫీచర్లు:

*  2.2 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడి డిస్‌ప్లే,

*     2 మెగా పిక్సల్ కెమెరా,

*     స్టీరియో ఎఫ్ఎమ్ రేడియో,

* 6 రోజులు స్టాండ్‌బై నిచ్చే లయోన్ 800mAh బ్యాటరీ,

*   ఒపెరా మినీ వెబ్ బ్రౌజర్, సోషల్ నెట్‌వర్కింగ్ సపోర్ట్,

*    ఎడ్జ్, వై-ఫై కనెక్టువిటీ,

* 4జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ,

*   78ఎంబీ ఇంటర్నల్ మెమెరీ,

*   ఎర్రర్ ఫ్రీ టైపింగ్ కీప్యాడ్

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot