Home
Mobile

బడ్జెట్ ధరలో భారీ బ్యాటరీతో సరికొత్త స్మార్ట్‌ఫోన్ !

పానాసోనిక్ ఇండియా తన ఎలుగా సీరిస్ లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాకి తీసుకొచ్చింది. ఎలుగా సిరీస్‌లో భారీ బ్యాటరీతో అందుబాటు ధరకే తన ఎలుగా ఎ 4 మొబైల్ ను మార్కెట్లోకి విడుదల చేసింది.

By Hazarath

పానాసోనిక్ ఇండియా తన ఎలుగా సీరిస్ లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాకి తీసుకొచ్చింది. ఎలుగా సిరీస్‌లో భారీ బ్యాటరీతో అందుబాటు ధరకే తన ఎలుగా ఎ 4 మొబైల్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. కంపెనీ దీని ధర రూ.12,490గా వెల్లడించింది.

అత్యాధునిక చిప్‌తో రూపొందించి, సరసమైన ధరలో దీన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చామని పానసోనిక్‌ ఇండియా బిజినెస్‌హెడ్‌ పంకజ్‌ రానా ప్రకటించారు. మూడు రంగుల వేరియంట్స్‌లో తమ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చని ఆయన తెలిపారు.

ఎలుగా ఎ 4 ఫీచర్లు

ఎలుగా ఎ 4 ఫీచర్లు

5.2 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ నౌగట్‌ 7.0
13 ఎంపీ రియర్‌ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
1.25 గిగి హెడ్జ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాససర్‌
3 జీబీ ర్యామ్‌
32 జీబీ స్టోరేజ్‌
128 దాకా విస్తరించుకునే అవకాశం
5000 ఎంఏహెచ్‌బ్యాటరీ

రే 500 ఫీచర్లు

రే 500 ఫీచర్లు

5 అంగుళాల డిస్‌ప్లే
1.25 గిగాహెడ్జ్‌ క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్‌
3 జిబి రామ్‌, 32 జిబి ఇంటర్నల్‌ మెమరీ (128 జిబి వరకు పెంచుకునే అవకాశం)
13 ఎంపి వెనుక కెమెరా, 8 ఎంపి డ్యుయెల్‌ కెమెరా
4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

రే 700

రే 700

5.5 అంగుళాల డిస్‌ప్లే
1.3 గిగాహెడ్జ్‌ ప్రాసెసర్‌
13 ఎంపి వెనుక, ముందు కెమెరాలు
5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

ఎలుగా ఏ2 ప్రో

ఎలుగా ఏ2 ప్రో

ఆండ్రాయిడ్ నౌగట్ 7 వర్షన్, ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో ఈ మొబైల్ రూపొందింది. 3జీబీ రామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 128 జీబీ వరకు మెమొరీ పెంచుకోగల సామర్థ్యం. డ్యుయల్ సిమ్, మెమొరీ కార్డ్‌కి ప్రత్యేక స్లాట్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. నచ్చిన సీన్‌ను బంధించేందుకు 13ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాలూ ఉన్నాయి. 4జీ, వోల్ట్‌తో 4000 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీ ఈ ఫోన్‌లో అమర్చారు. ఇప్పుడొస్తున్న ఫోన్లతో పోల్చుకుంటే రిమూవబుల్ బ్యాటరీ ఈ ఫోన్ స్పెషాలిటీ. దీని మార్కెట్ ధర రూ. 11,399.

Best Mobiles in India

English summary
Panasonic Eluga A4 with 5,000mAh battery launched in India at Rs 12,490 More News At Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X