రెడ్‌మి ఫోన్లకు సవాల్ విసురుతున్న ఎలూగా ఐ5

By Hazarath
|

Redmi Y1 and Redmi Y1 Lite మార్కెట్ ను ఏలేందుకు సిద్ధమైన నేపథ్యంలో మొబైల్ దిగ్గజం పానాసోనిక్ తన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌తో దూసుకొచ్చింది. ఎలూగా ఐ5 పేరుతో దీన్ని మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఫ్లిప్ కార్ట్ ద్వారా ఎక్స్ క్లూజివ్ విక్రయాలు జరుగుతాయని కంపెనీ తెలిపింది. బ్లాక్ అండ్ గోల్డ్ కలర్స్ లో ఈ ఫోన్ లభ్యం కానుంది. రూ.6,499 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. దీంతో పాటు యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తోంది.

 

జియో నుంచి కొత్త అప్లికేషన్, ఈ సారి మూడేదెవరికో..జియో నుంచి కొత్త అప్లికేషన్, ఈ సారి మూడేదెవరికో..

రెడ్‌మి ఫోన్లకు సవాల్ విసురుతున్న ఎలూగా ఐ5

పానాసోనిక్ ఎలూగా ఐ5 ఫీచర్లు...
5 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, ఆసాహి డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ.

Most Read Articles
Best Mobiles in India

English summary
Panasonic Eluga I5 Launched in India as Flipkart-Exclusive: Price, Specifications, Features More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X