బడ్జెట్ ధరకే 3జిబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్, ఇంకా తక్కువ ధరకే 4జీ వోల్ట్ ఫోన్లు

జపాన్ దిగ్గజం పానాసోనిక్ రెండు సరికొత్త మొబైల్స్ ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది.

By Hazarath
|

జపాన్ దిగ్గజం పానాసోనిక్ రెండు సరికొత్త మొబైల్స్ ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. Eluga Ray 500, Eluga Ray 700 పేర్లతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్లు యూజర్లను ఆకట్టుకునేలా రూపొందించామని కంపెనీ చెబుతోంది. ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఫ్లాట్‌ఫామ్ మీద రన్ అయ్యే ఈ ఫోన్లు 3 జిబి ర్యామ్‌తో వచ్చాయి. Eluga Ray 500 ధరను రూ.8,999గానూ, Eluga Ray 700 ధరను రూ.9,999గా కంపెనీ నిర్ణయించింది. ఫీచర్ల విషయానికొస్తే..

మీ మొబైల్‌లో ఈ యాప్ ఉంటే వెంటనే డిలీట్ చేయండిమీ మొబైల్‌లో ఈ యాప్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి

పానాసోనిక్ ఎలూగా రే 700 స్పెసిఫికేషన్స్

పానాసోనిక్ ఎలూగా రే 700 స్పెసిఫికేషన్స్

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.

పానాసోనిక్ ఎలూగా మార్క్ 500 స్పెసిఫికేషన్స్

పానాసోనిక్ ఎలూగా మార్క్ 500 స్పెసిఫికేషన్స్

5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

మైక్రోమ్యాక్స్ కూడా తన బడ్జెట్ ఫోన్లను

మైక్రోమ్యాక్స్ కూడా తన బడ్జెట్ ఫోన్లను

ఈ ఫోన్లతో పాటు మైక్రోమ్యాక్స్ కూడా తన బడ్జెట్ ఫోన్లను విడుదల చేసింది. భారత్ 3, భారత్ 4 పేరిట రెండు బడ్జెట్ ఫోన్లను విడుదల చేసింది. ఈ ఫోన్ల ధరలు వరుసగా రూ. 4,499, రూ. 4,999గా ఉండనున్నాయి. వీటి ఫీచర్ల విషయానికొస్తే..

మైక్రోమ్యాక్స్ భారత్ 3 స్పెసిఫికేషన్స్

మైక్రోమ్యాక్స్ భారత్ 3 స్పెసిఫికేషన్స్

4.5 ఇంచ్ డిస్‌ప్లే, 854 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ.

మైక్రోమ్యాక్స్ భారత్ 4 స్పెసిఫికేషన్స్

మైక్రోమ్యాక్స్ భారత్ 4 స్పెసిఫికేషన్స్

5 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

 మైక్రోమ్యాక్స్ భారత్ 2 స్పెసిఫికేషన్స్

మైక్రోమ్యాక్స్ భారత్ 2 స్పెసిఫికేషన్స్

దీని ధర రూ. 3499
4 ఇంచ్ డిస్‌ప్లే, 800 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్
4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్
2 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
0.3 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0

Best Mobiles in India

English summary
Panasonic Eluga Ray 500 and Eluga Ray 700 smartphones launched Read more at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X