రూ.8,999కే డ్యుయల్ కెమెరా ఫోన్

పానాసోనిక్ Eluga సిరీస్ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో లిస్ట్ అయ్యింది. Eluga Ray 500 పేరుతో లిస్ట్ అయిన ఈ ఫోన్ సెప్టంబర్ 21 మధ్యాహ్నం 12 గంటల నుంచి ట్రేడ్ అవుతుంది. డ్యుయల్ కెమెరా సెటప్ తో వస్తోన్న ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.8,999.

రూ.8,999కే డ్యుయల్ కెమెరా ఫోన్

Read More : మీ ల్యాప్‌టాప్ సెక్యూరిటీ కోసం ముఖ్యమైన టిప్స్

Eluga Ray 500 స్పెసిఫికేషన్స్... 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (స్ర్కీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.25GHz క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఫింగర్ ప్రింట్ స్కానర్, 13 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, బ్లుటూత్, వై-ఫై, జీపీఎస్, ఎఫ్ఎమ్ రేడియో, డ్యుయల్ సిమ్, యూఎస్బీ 2.0 పోర్ట్, 4000mAh బ్యాటరీ.

English summary
Panasonic Eluga Ray 500 with dual camera setup and 4000mAh battery listed on Flipkart. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot