13 ఎంపీ కెమెరాతో Eluga Ray 500, రెడ్‌మి నోట్ 4కి సవాల్

Written By:

మొబైల్ తయారీదారు పానాసోనిక్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'ఎలూగా రే 500' ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈఫోన్ రూ.8,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. మొత్తం మూడు వేరియంట్లలో ( Marine Blue, Champagne Gold, and Mocha Gold) ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. కాగా ఈ ఫోన్ Xiaomi Redmi Note 4, Xiaomi Redmi 4, Motorola Moto G5, and Micromax Canvas Infinityలకు సవాల్ విసరనుంది.

ఫ్లిప్‌కార్ట్ 2018 Mobiles Bonanza Sale, ఆఫర్లే ఆఫర్లు !

13 ఎంపీ కెమెరాతో Eluga Ray 500, రెడ్‌మి నోట్ 4కి సవాల్

పానాసోనిక్ ఎలూగా రే 500 ఫీచర్లు
5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 13, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

English summary
Panasonic Eluga Ray 500 With Dual Cameras Now Available via Offline Stores in India More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot