Just In
- 8 hrs ago
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- 10 hrs ago
రిపబ్లిక్ డే సందర్భంగా Flipkart లో ఈ ఫోన్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల లిస్ట్ చూడండి!
- 13 hrs ago
Facebook మెసెంజర్ వాడుతున్నారా? ఈ కొత్త ఫీచర్ గురించి తెలుసుకోండి!
- 15 hrs ago
ఫిబ్రవరి లో లాంచ్ కానున్న టాప్ ప్రీమియం ఫోన్లు! టాప్ 10 ఫోన్ల లిస్ట్!
Don't Miss
- News
బాలకృష్ణకు `కాపు`నాడు వార్నింగ్: పెదవి విప్పని పవన్- `పొత్తు` పోతుందనే భయం..?!
- Movies
Pathaan షారుక్ బాక్సాఫీస్ రచ్చ.. బాహుబలికి రికార్డుకు చేరువగా.. తొలి రోజే 100 కోట్లు?
- Sports
ICC ODI Rankings: కివీస్ క్లీన్ స్వీప్.. టీమిండియాదే అగ్రస్థానం! ఆసీస్ పనిబడితే..!
- Finance
Tata motors: ధరలు పెంచిన టాటా మోటార్స్.. ఆ వాహనాలపై తగ్గిన డిస్కౌంట్లు
- Lifestyle
వినడం కూడా ఒక కళ, మీకు పెళ్లైతే వినడం నేర్చుకోవాల్సిందే..
- Automobiles
గ్రాండ్ విటారా కోసం రీకాల్ ప్రకటించిన మారుతి సుజుకి.. కారణం ఏమిటంటే?
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
ఫీచర్ ఫోన్ల మార్కెట్లోకి పానాసోనిక్
జపాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ కంపెనీ పానాసోనిక్ భారత్‌లోని ఎంట్రీస్థాయి ఫీచర్ ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో సీఈ సర్టిఫికేషన్ పొందిన రెండు ప్రాథమిక స్థాయి ఫీచర్ హ్యాండ్‌సెట్‌లను విడుదల చేసింది. ఇజెడ్180 (EZ180), ఇజెడ్240(EZ240) మోడల్స్ లో రూపుదిద్దున్న ఈ ఫీచర్ మొబైలింగ్ డివైస్ లు రూ.1350, రూ.1790 ధర శ్రేణిల్లో లభ్యమవుతాయి.

గతంలో మధ్య ముగింపు మార్కెట్‌ను లక్ష్యంగా చేసకుని పానాసోనిక్, ‘పీ51' స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్‌లకు మార్కెట్లో మిశ్రమ స్పందన లభించటంతో పీ11, పీ51, టీ11, టీ31 వేరియంట్‌లలో పలు స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌ను పానాసోనిక్ విడుదల చేసింది. ఈ ఫీచర్ ఫోన్‌ల స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... హిందీ భాషను సపోర్ట్ చేస్తాయి. మొబైల్ ట్రాకర్, సెక్యూరిటీ ఇన్‌బాక్స్, అప్లికేషన్ ప్రైవసీ, డ్యుయల్ సిమ్ సామర్థ్యం, ఎల్ఈడి టార్చ్ లైట్, బ్లూటూత్, 16జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమెరీ, జీపీఆర్ఎస్ సపోర్ట్ వంటి ఫీచర్లును ఈ డివైస్‌లలో నిక్షిప్తం చేసారు.
పానాసోనిక్ ఇజెడ్180 కీలక స్సెసిఫికేషన్‌లు: 1.8 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 128 x 160పిక్సల్స్), వీజీఏ రేర్ కెమెరా, డ్యుయల్ సిమ్, 32 ఎంబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 16జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 32ఎంబి ర్యామ్, 1000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ కలర్ వేరియంట్స్ బ్లూ, వైట్, గ్రే. ఫోన్ ధర రూ.1350.
పానాసోనిక్ ఇజెడ్240:
2.5 అంగుళాల డిస్ ప్లే (రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్), డ్యుయల్ సిమ్ (డ్యుయల్ స్టాండ్‌బై), 32ఎంబి ర్యామ్, 32ఎంబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 16జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1.3 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి టార్చ్), ఎఫ్ఎమ్ రికార్డింగ్, 1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర రూ.1790.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
పానాసోనిక్ ఇల్యూగా యూ స్మార్ట్‌ఫోన్ (వీడియో రివ్యూ)
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/AwnkYEgCvOw? feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470