Home
Mobile

బడ్జెట్ ధరకే పానాసోనిక్ కొత్త ఫోన్

దేశీయ మొబైల్ రంగంలో దూసుకుపోతున్న పానాసోనిక్ దిగ్గజం బిగ్ డిస్ ప్లే, పెద్ద బ్యాటరీతో ఓ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది.

దేశీయ మొబైల్ రంగంలో దూసుకుపోతున్న పానాసోనిక్ దిగ్గజం బిగ్ డిస్ ప్లే, పెద్ద బ్యాటరీతో ఓ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. 18:9 aspect ratioతో పాటుఅద్భుతమైన ఫీచర్లతో ఈ కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి దూసుకువచ్చింది. Panasonic Eluga Ray 600 పేరుతో వచ్చిన ఈ 4జీ ఫోన్ బ్లాక్, బ్లూ, గోల్డ్ రంగుల్లో యూజర్లకి ప్రత్యేకంగా లభ్యం కానుంది. కాగా ఈ ఫోన్ వినియోగదారులకు రూ7,999 ధరకు బిగ్ బిలియన్ డే సేల్ సందర్బంగా ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ప్రత్యేకంగా లభ్యం కానుంది. ఈ రోజు నుంచి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

Panasonic Eluga Ray 600 ఫీచర్లు

Panasonic Eluga Ray 600 ఫీచర్లు

5.99 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ,18.9యాస‍్పెక్ట్‌ రేషియో , 1440 x 720 పిక్సెల్స్‌ స్క్రీన్ రిజల్యూషన్ , 2.5 కర్వ్‌డ్‌ గ్లాస్‌ , ఆండ్రాయిడ్ 8.1 ఓరియో , 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ , 3 జీబీ ర్యామ్ , 32 జీబీ స్టోరేజ్ , 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 13 ఎంపీ బ్యాక్ కెమెరా విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్ ,8 ఎంపీ సెల్ఫీ కెమెరా విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్ , 4000 ఎంఏహెచ్ బ్యాటరీ

డిస్‌ప్లే...

డిస్‌ప్లే...

Panasonic Eluga Ray 600 ఫోన్ 5.99 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తోంది.స్క్రీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 1440 x 720పిక్సల్స్. డిస్‌ప్లే పై కవర్ చేసిన 2.5డి కర్వుడ్ గ్లాస్ డీసెంట్ లుక్‌ను ఆఫర్ చేస్తుంది. ఈ డిస్‌ప్లే ఆఫర్ చేసే వ్యూవింగ్ యాంగిల్స్ బాగుంటాయి. వీడియోలను స్ట్రీమ్ చేస్తున్న సమయంలో, గేమ్స్ ఆడుతోన్న సమయంలో ఈ హైడెఫినిషన్ డిస్‌ప్లే మంచి వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేస్తుంది.

హార్డ్‌వేర్,సాఫ్ట్‌వేర్....

హార్డ్‌వేర్,సాఫ్ట్‌వేర్....

ఈ ఫోన్ 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా చేయబడిన ఈ ఫోన్ భవిష్యత్‌లో ఆండ్రాయిడ్ 9.0 పై అప్‌డేట్ లభించే అవకాశం ఉంది

కెమెరా..

కెమెరా..

Panasonic Eluga Ray 600 స్మార్ట్‌ఫోన్ కెమెరా డిపార్ట్‌మెంట్‌ను పరిశీలించినట్లయితే బ్యాక్ కెమెరా 13 ఎంపీ విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్ విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్ అలాగే సెల్ఫీ కెమెరా 8 ఎంపీ విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్ ను అమర్చారు.

బ్యాటరీ...

బ్యాటరీ...

Panasonic Eluga Ray 600 స్మార్ట్‌ఫోన్‌కు బ్యాటరీ పెద్ద‌ప్లస్ పాయింట్. ఈ డివైస్‌లో అమర్చిన 4000mAh బ్యాటరీ, సింగిల్ ఛార్జ్ పై ఏకంగా రెండురోజుల నికరమైన బ్యాటరీ బ్యాకప్ ను ఆఫర్ చేస్తుంది.

 

 

Best Mobiles in India

English summary
Panasonic launches Eluga Ray 600, with 4000mAh battery and more for Rs 7,999.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X