లైట్‌వెయిట్‌తో పీ 99, ధర రూ. 7490 మాత్రమే
పానసోనిక్ ఇండియా పీ సిరీస్‌లో పీ 99 పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ మొబైల్ ధరను రూ .7,490గా నిర్ణయించింది.
పానసోనిక్ ఇండియా పీ సిరీస్‌లో పీ 99 పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ మొబైల్ ధరను రూ .7,490గా నిర్ణయించింది.

మెరుగైన డిస్‌ప్లే , ఫ్రంట్, రియర్ కెమెరాలు, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం తో 'పీ 99' ను తమ కస్టమర్లకు అందుబాటులోకి తేవడం సంతోషంగా ఉందని పానాసోనిక్ ఇండియా బిజినెస్ హెడ్ - మొబిలిటీ డివిజన్ పంకజ్ రాణా ఒక ప్రకటనలో తెలిపారు. 145గ్రా.ల బరువు తూగే ఈ స్మార్ట్‌ఫోన్ షాంపైన్ గోల్డ్, బ్లాక్, బ్లూ కలర్స్‌లో అందుబాటులో ఉంది.

పీ 99 ఫీచర్లు
5 అంగుళాల హెచ్డీ డిస్‌ప్లే
1.25 గిగాహెడ్జ్‌క్వాడ్-కోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం
2జీబీ ర్యామ్
16జీబీ స్టోరేజ్
28జీబీ వర్తకు విస్తరించుకునే అవకాశం
8ఎంపీ ఆటో ఫోకస్ రియర్ కెమెరా
5ఎంపీ ఫ్రంట్ కెమెరా
2,000 ఎంఏహెచ్ బ్యాటరీ


Click it and Unblock the Notifications