పానాసోనిక్ నుంచి మరో బడ్జెట్ ఫోన్
మొబైల్ మార్కెట్లో దూసుకుపోయేందుకు కసరత్తులు చేస్తున్న పానసోనిక్ ఇండియా తన పీ సీరిస్ లో భాగంగా పీ 91 పేరుతో సరికొత్త డివైస్ ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది.
మొబైల్ మార్కెట్లో దూసుకుపోయేందుకు కసరత్తులు చేస్తున్న పానసోనిక్ ఇండియా తన పీ సీరిస్ లో భాగంగా పీ 91 పేరుతో సరికొత్త డివైస్ ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. దీని ధరను రూ 6,490 గా నిర్ణయించింది. హై సౌండ్‌క్వాలిటీ, ఆకర్షణీయమైన గ్లాసీ బ్యాక్ ఫినిష్‌తో పాట వోల్ట్ సపోర్ట్ కూడా ఉంది.

పీ 91 ఫీచర్లు
5 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్‌డిస్ ప్లే
ఆండ్రాయిడ్ నౌకాట్ 7.0
1 జీబీ ర్యామ్
16జీబీ స్టోరేజ్
128 జీబీదాకా విస్తరించుకునే సదుపాయం
8ఎంపీ ఆటో-ఫోకస్ రేర్ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
2500ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Best Mobiles in India
English summary
Panasonic launches 'P91' smartphone at Rs 6,490 Read more News at Gizbot Telugu
Story first
published: Friday, November 17, 2017, 13:20 [IST]


Click it and Unblock the Notifications








