పానాసోనిక్ నుంచి కొత్త వర్షన్ స్మార్ట్‌ఫోన్ ‘టీ31’

|

ప్రముఖ ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ బ్రాండ్ పానాసోనిక్ తన ‘టీ'సిరీస్ నుంచి టీ31 (T31) పేరుతో సరికొత్త స్మార్ట్‌హ్యాండ్ సెట్‌ను ఆవిష్కరించింది.

ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, టీఎఫ్టీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480× 800పిక్సల్స్), 1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 512 ఎంబి ర్యామ్, 3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ప్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 3జీ కనెక్టువిటీ, వై-ఫై 802.11 బి/జి/ఎన్, వై-ఫై డైరెక్ట్, బ్లూటూత్ 4.0, జీపీఎస్ కనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, డివైజ్ బరువు 120 గ్రాములు, 1300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ( టాక్ టైమ్: 3జీ నెట్‌‌వర్క్ పై 3.5 గంటలు, 2జీ నెట్‌వర్క్ పై 9.5 గంటలు, స్టాండ్‌బై: 2జీ నెట్‌వర్క్ పై 510 గంటలు, 3జీ నెట్‌వర్క్ పై 400 గంటలు.

 పానాసోనిక్ నుంచి కొత్త వర్షన్ స్మార్ట్‌ఫోన్ ‘టీ31’

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

పానా‌సోనిక్ టీ31 వైట్ ఇంకా బ్లూయిష్ బ్లాక్ కలర్ వేరియంట్‌లలో లభ్యంకానుంది. ధర రూ.7990. ఈ డివైజ్‌ను కొనుగోలు చేసిన యూజర్లు హంగామా స్టోర్ నుంచి సరికొత్త మ్యూజిక్ ఇంకా వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మూడు నెలలు పాటు ఇండియాలోని టాప్ -8 మ్యాగజైన్‌లను ఉచితంగా సబ్‌స్క్రయిబ్ చేుసుకోవచ్చు. ఈ ఫోన్ కొనుగోలుకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

పానాసోనిక్ ఇల్యూగా యూ స్మార్ట్‌ఫోన్ (వీడియో రివ్యూ)

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/AwnkYEgCvOw? feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X