పాఠకుల కొసం ఈ రోజు పానాసోనిక్ మొబైల్ ప్రత్యేకం

Posted By: Staff

పాఠకుల కొసం ఈ రోజు పానాసోనిక్ మొబైల్ ప్రత్యేకం

పానాసోనిక్ మొబైల్స్ ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి మొట్టమొదటి ఆండ్రాయిడ్ ఫోన్‌ని 'పానాసోనిక్ లుమిక్స్ ఫోన్ 101పి' పేరుతో విడుదల చేసింది. పానాసోనిక్ లుమిక్స్ ఫోన్ 101పి మొబైల్ ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. దీనియొక్క ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను టెక్సాస్ ఇనుస్ట్రుమెంట్స్ OMAP 4430 డ్యూయల్ కొర్ సిపియు (1.0 GHz) ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది.

పానాసోనిక్ లుమిక్స్ ఫోన్ 101పి మొబైల్ ఫోన్ యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరయన్స్‌ని అందించేందుకు గాను 4 ఇంచ్ qHD టచ్ స్క్రీన్ స్క్రీన్ డిస్ ప్లేతో రూపొందించడం జరిగింది. యూజర్స్ చక్కని ఇమేజిలను తీసుకునేందుకు గాను 13.2 మెగా ఫిక్సల్ కెమెరా ప్రత్యేకం. దీనితో పాటు లుమిక్స్ సెన్సార్స్ ప్రత్యేకం. మొబైల్‌తో పాటు మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు.

కనెక్టివిటీ, కమ్యూనికేషన్ ఫీచర్స్ అయిన బ్లూటూత్, వై-పై లను సపోర్ట్ చేస్తుంది. డిజిటల్ టివి, ఈ వాలెట్, డేటా యాక్సెస్, సాప్ట్ బ్యాంక్‌ని యాక్సెస్ చేసుకునే అవకాశం లాంటి అధునాతన ఫీచర్స్ ఎన్నో ఇందులో ప్రత్యేకం.

పానాసోనిక్ లుమిక్స్ ఫోన్ 101పి మొబైల్ ప్రత్యేకతలు:

* ఆపరేటింగ్ సిస్టమ్: Android 2.3 Gingerbread

* డిస్ ప్లే సైజు: 4 inch qHD LCD

* స్క్రీన్ రిజల్యూషన్: Screen with 960

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting