సమాచారం లీక్..గుండెల్లో లబ్ డబ్!!

Posted By: Prashanth

సమాచారం లీక్..గుండెల్లో లబ్ డబ్!!

 

ఆధునిక టెక్నాలజీతో ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్ ను వ్ళద్ధి చేస్తున్నట్లు ప్యానసానిక్ ఇదువరికే ప్రకటించింది. ప్యానసానిక్ లూమిక్స్ 102P మోడల్ లో రూపుదిద్దుకుంటున్న ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. నాజూకైన శైలిలో రూపుదిద్దుకున్న ఈ హ్యాండ్ సెట్ బురువు, బ్యాటరీతో కలుపుకుని కేవలం 103 గ్రాములు. ఇతర ఫీచర్లను పరిశీలిస్తే....

* గుగూల్ ఆండ్రాయిడ్ 2.3.5 ఆపరేటింగ్ సిస్టం,

* OMAP 4430 (టెక్సాస్ ఇన్సట్రుమెంట్స్ ) ప్రాసెసర్,

* 8మెగా పికల్స్ మెయిన్ కెమెరా (ఆటో ఫోకస్, వీడియో రికార్డింగ్, డిజిటల్ జూమ్),

* 4.3 అంగుళాల ఆమోల్డ్ మల్టీ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 540 x 960),

* ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్,

* 1జీబి ర్యామ్, 14.9జీబి రోమ్,

* జీఎస్ఎమ్ నెట్‌వర్క్ సపోర్ట్,

* వై-పై (802.11b, 802.11g, 802.11n),

* బ్లూటూత్ వర్షన్ 2.1,

* ఏ-జీపీఎస్ సపోర్ట్,

* యూఎస్బీ 2.0 పోర్ట్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot