5 అంగుళాల తాకే తెర ఇంకా శక్తివంతమైన ప్రాసెసర్ తో ‘పానాసోనిక్ పీ31’

|

ప్రముఖ ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ కంపెనీ పానాసోనిక్ తన ‘పీ' సిరీస్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ధర శ్రేణిలో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ‘పానాసోనిక్ పీ31' పేరుతో రూపకల్పన చేయబడిన ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ మొబైలింగ్ డివైస్ 5 అంగుళాల తాకే తెర ఇంకా శక్తివంతమైన క్వాడ్ కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ధర రూ.11,990. మార్చి రెండవ వారం నుంచి మార్కెట్లో విక్రయించనున్నారు.

 
5 అంగుళాల తాకే తెర ఇంకా శక్తివంతమైన ప్రాసెసర్ తో ‘పానాసోనిక్ పీ31’

పానాసోనిక్ పీ31 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

 

5 అంగుళాల FWVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 854 x 480పిక్సల్స్),
ప్లే లైఫ్ యూజర్ ఇంటర్‌ఫేస్,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఆటో ఫోకస్),
వీజీఏ క్వాలిటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ, డ్యుయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్ 4.0.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

పానాసోనిక్ ఇల్యూగా యూ స్మార్ట్‌ఫోన్ (వీడియో రివ్యూ)

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/AwnkYEgCvOw? feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X