Just In
- 11 hrs ago
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- 13 hrs ago
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- 17 hrs ago
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- 1 day ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
Don't Miss
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- News
అమెరికాలో మరోసారి కాల్పులు: ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Movies
Pathaan Day 4 Collections: పఠాన్ రికార్డుల సునామీ.. రూ. 400 కోట్ల దిశగా షారుక్ సినిమా!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో పానాసోనిక్ పీ81@ రూ.18,990
ప్రముఖ ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ కంపెనీ పానాసోనిక్ ఎట్టకేలకు తన మొట్టమొదటి ఆక్టాకోర్ ప్రాసెసర్ ఫోన్ పానాసోనిక్ పీ81ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.18,990. మే 21 నుంచి ఈ డివైస్ మార్కెట్లో లభ్యమవుతోంది. మరోవైపు థర్ట్ పార్టీ ఆన్‌లైన్ రిటైలర్ అయిన స్నాప్‌డీల్ ఈ సొగసరి హ్యాండ్‌సెట్‌ను రూ.17,999కి విక్రయిస్తోంది.
ఈ ఫోన్ కొనుగోలు పై పానాసోనిక్ రూ.2000 ఖరీదు చేసే ప్రీమియమ్ స్ర్కీన్ గార్డ్ ఇంకా ఫ్లిప్ కవర్‌ను ఉచితంగా అందిస్తోంది. అంతేకాదు..మూడు నెలల పాటు ఇండియా టూడే డిజిటల్ మేగజైన్ లను ఉచితంగా సబ్ స్ర్కైబ్ చేసుకునే అవకాశాన్ని కంపెనీ కల్పిస్తోంది. ఇవికాకుండా, రూ.1800 ఖరీదు చేసే ప్రీమియమ్ సర్వీసులను వినియోగదారులు 6 నెలల పాటు ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే....
5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిస్యూలషన్ 720పిక్సల్ హైడెఫినిషన్), ఆక్టాకోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.7గిగాహెట్జ్), 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, ఎఫ్/2.2 అపెర్చర్, 28ఎమ్ఎమ్ వైడ్ యాంగిల్ లెన్స్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ 3.0ఏ2డీపీ), 2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో పానాసోనిక్ పీ81@ రూ.18,990
5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిస్యూలషన్ 720పిక్సల్ హైడెఫినిషన్),

ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో పానాసోనిక్ పీ81@ రూ.18,990
ఆక్టాకోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.7గిగాహెట్జ్),

ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో పానాసోనిక్ పీ81@ రూ.18,990
1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, ఎఫ్/2.2 అపెర్చర్, 28ఎమ్ఎమ్ వైడ్ యాంగిల్ లెన్స్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో పానాసోనిక్ పీ81@ రూ.18,990
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ 3.0ఏ2డీపీ), 2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో పానాసోనిక్ పీ81@ రూ.18,990
ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో పానాసోనిక్ పీ81@ రూ.18,990
పానాసోనిక్ ఇల్యూగా యూ స్మార్ట్‌ఫోన్ (వీడియో రివ్యూ)
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/AwnkYEgCvOw? feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470