Home
Mobile

రూ.3750కే ‘పానాసోనిక్ టీ9’ స్మార్ట్‌ఫోన్

రూ.3750కే ‘పానాసోనిక్ టీ9’ స్మార్ట్‌ఫోన్

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లకు భారత్ వంటి ప్రధాన మార్కెట్‌లలో గిరాకీ నెలకున్న నేపధ్యంలో ప్రముఖ ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ కంపెనీ పానాసోనిక్ ‘టీ9' పేరుతో ప్రారంభ స్థాయి ఫీచర్లతో కూడిన ఓ చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.3750.

పానాసోనిక్ టీ9 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు:

3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్), 1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

లావా ఐరిస్ ఫ్యూయల్ 50

3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో కూడిన ‘ఐరిస్ ఫ్యూయల్ 50' స్మార్ట్‌ఫోన్‌ను లావా ఇంటర్నేషనల్ శుక్రవారం మార్కెట్లో విడుదల చేసింది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ ఫోన్ ధర రూ.7,799.

ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లు:

డ్యూయల్ సిమ్, 5 అంగుళాల టచ్‌స్ర్కీన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.3 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, బీఎస్ఐ 2 సెన్సార్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్), ఫోన్ పరిమాణం 144.8 x 72.9 x 9.5 మిల్లీ మీటర్లు, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (ఒకటిన్నర రోజుల నికరమైన బ్యాటరీ బ్యాకప్‌తో).

Best Mobiles in India

English summary
anasonic T9 launched With Android 4.4 KitKat at Rs.3,750. Read more in Telugu Gizbot....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X