ఆడ్వాన్సుడ్ ఫీచర్లతో ‘పాన్‌టెక్ వేగా’ ఎల్టీఈ స్మార్ట్ ఫోన్!!!

Posted By: Staff

ఆడ్వాన్సుడ్ ఫీచర్లతో ‘పాన్‌టెక్ వేగా’ ఎల్టీఈ స్మార్ట్ ఫోన్!!!

 

స్మార్ట్ ఫోన్ పరిశ్రమలో గౌరవ హోదాను దక్కించుకున్న ‘పాన్‌టెక్’ ఆడ్వాన్సుడ్ ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్‌ను భారతీయ మార్కెట్‌కు పరిచయం చేయునుంది. పాన్‌టెక్ వేగా EX IM-0A820L మోడల్‌లో డిజైన్ కాబడిన ఈ ఫోన్ అత్యాధునిక

‘ఎల్‌‌టీఈ’ వ్యవస్థను కలిగి ఉంటుంది. డివైజ్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ కాన్పిగరేషన్‌లను క్లుప్తంగా పరిశీలిద్దాం.

* 4.5 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, * 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (జీయో టాగింగ్, ఫేస్ డిటెక్షన్, ఆటో ఫోకస్, ఇమేస్ స్టెబిలైజేషన్), * వీజీఏ ఫ్రంట్ కెమెరా, * అన్‌లిమిటెడ్ ఫోన్‌బుక్, * అన్‌లిమిటెడ్ కాల్ లాగ్స్, * ఇంటర్నల్ స్టోరేజి 16జీబి, * ఎక్సటర్నల్ స్టోరేజి 32జీబి, * మైక్రో ఎస్డీ స్లాట్, * జీపీఆర్ఎస్, * 3జీ, * ఎడ్జ్ సపోర్ట్, * బ్లూటూత్, * యూఎస్బీ కనెక్టువిటీ, * వై-ఫై, * 2జీ నెట్‌వర్క్ (సీడీఎమ్ఏ), * 3జీ నెట్‌వర్క్ (హెచ్‌ఎస్‌డీపీఏ), * ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, * ఆండ్రాయిడ్ v2.3 ఆపరేటింగ్ సిస్టం, * డ్యూయల్ కోర్ 1.5 GHz ప్రాసెసర్, * బ్యాటరీ స్టాండ్ బై 174గంటలు, * హెచ్టీఎమ్ఎల్ బ్రౌజర్, * ధర రూ.30,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot