మీరు ఐఫోన్ ప్రియులా, వెంటనే ఈ Paytm ఆఫర్లు చెక్ చేసుకోండి..
ఐఫోన్ ప్రియులను దృష్టిలో ఉంచుకుని ‘పేటీఎమ్ యాపిల్ ఐఫోన్ సూపర్ సేల్’ పేరిట సరికొత్త సేల్‌ను పేటీఎమ్ మాల్ మార్కెట్లో లాంచ్ చేసింది.
ఐఫోన్ ప్రియులను దృష్టిలో ఉంచుకుని 'పేటీఎమ్ యాపిల్ ఐఫోన్ సూపర్ సేల్’ పేరిట సరికొత్త సేల్‌ను పేటీఎమ్ మాల్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన ఐఫోన్ మోడల్స్ పై రూ.10,000 వరకు క్యాష్‌బ్యాక్‌తో పాటు ఈజీ ఈఎమ్ఐ, ఉచిత డెలివరీ వంటి ఎన్నో ఆప్షన్‌లను యూజర్లకు అందిస్తోంది. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

యాపిల్ ఐఫోన్ 8 (Apple iPhone 8)
పేటీఎమ్ యాపిల్ ఐఫోన్ సూపర్ సేల్‌లో భాగంగా ఐఫోన్ 8 కొనుగోలు పై రూ.8,000 క్యాష్‌బ్యాక్‌ను పేటీఎమ్ మాల్ అందిస్తోంది.
ఐఫోన్ 8 స్పెసిఫికేషన్స్.. 4.7 అంగుళాల రెటీనా హెచ్‌డి డిస్‌ప్లే విత్ ఎల్‌సీడీ మల్టీ-టచ్ రెస్పాన్స్, ఐఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టం, యాపిల్ ఏ11 బయోనిక్ చిప్‌సెట్ విత్ 64-బిట్ ఆర్కిటెక్షర్, 64జీబి ఇంటర్నల్ స్లోరేజ్, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, సింగిల్ నానో సిమ్ కనెక్టువిటీ, 1960 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

యాపిల్ ఐఫోన్ ఎక్స్ (Apple iPhone X)
పేటీఎమ్ యాపిల్ ఐఫోన్ సూపర్ సేల్‌లో భాగంగా ఐఫోన్ ఎక్స్ కొనుగోలు పై రూ.10,000 క్యాష్‌బ్యాక్‌ను పేటీఎమ్ మాల్ అందిస్తోంది.
ఐఫోన్ ఎక్స్ స్పెసిఫికేషన్స్.. 5.8 అంగుళాల (2436 x 1125పిక్సల్స్) ఓఎల్ఈడి 458 పీపీఐ సూపర్ రెటీనా హెచ్‌డి డిస్‌ప్లే, ఐఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టం, యాపిల్ ఏ11 బయోనిక్ చిప్‌సెట్ విత్ 64-బిట్ ఆర్కిటెక్షర్, ఎమ్11 మోషన్ కో-ప్రాసెసర్, 64జీబి ఇంకా 256జీబి ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్, 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ VoLTE సపోర్ట్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ (విత్ ఐపీ67 సర్టిఫికేషన్).

యాపిల్ ఐఫోన్ 8 ప్లస్ (Apple iPhone 8 Plus)
పేటీఎమ్ యాపిల్ ఐఫోన్ సూపర్ సేల్‌లో భాగంగా ఐఫోన్ 8 ప్లస్ కొనుగోలు పై రూ.7,500 క్యాష్‌బ్యాక్‌ను పేటీఎమ్ మాల్ అందిస్తోంది.
ఐఫోన్ 8 ప్లస్ స్పెసిఫికేషన్స్.. 5.5 అంగుళాల రెటీనా హెచ్‌డి డిస్‌ప్లే విత్ 3డీ టచ్, ఐఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టం, యాపిల్ ఏ11 బయోనిక్ చిప్‌సెట్ విత్ 64-బిట్ ఆర్కిటెక్షర్, 3జీబి ర్యామ్, 64జీబి ఇంకా 256జీబి ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్, 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, బ్లుటూత్ 5.0 ఎల్టీఈ సపోర్ట్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ (విత్ ఐపీ67 సర్టిఫికేషన్), 2691 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

యాపిల్ ఐఫోన్ 6 (Apple iPhone 6)
పేటీఎమ్ యాపిల్ ఐఫోన్ సూపర్ సేల్‌లో భాగంగా ఐఫోన్ 6 కొనుగోలు పై రూ.3,500 క్యాష్‌బ్యాక్‌ను పేటీఎమ్ మాల్ అందిస్తోంది.
ఐఫోన్ 6 స్పెసిఫికేషన్స్.. 4.7 అంగుళాల రెటీనా హెచ్‌డి టచ్‌స్ర్కీన్ విత్ 1334 x 750 పిక్సల్స్ రిసల్యూషన్ అండ్ 326 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, ఐఓఎస్ 10 ఆపరేటింగ్ సిస్టం, యాపిల్ ఏ8 చిప్‌సెట్ విత్ 64-బిట్ ఆర్కిటెక్షర్, 1జీబి, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, సింగిల్ నానో సిమ్ సపోర్ట్, 1810 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

యాపిల్ ఐఫోన్ 7 (Apple iPhone 7 )
పేటీఎమ్ యాపిల్ ఐఫోన్ సూపర్ సేల్‌లో భాగంగా ఐఫోన్ 7 కొనుగోలు పై రూ.6,000 క్యాష్‌బ్యాక్‌ను పేటీఎమ్ మాల్ అందిస్తోంది.
ఐఫోన్ 7 స్పెసిఫికేషన్స్.. 4.7 అంగుళాల ఎల్ ఈడి బ్యాక్ లైట్ ఎల్ సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఐఓఎస్ 10 ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టు ఐఓఎస్ 11.2), యాపిల్ ఏ10 ఫ్యూజన్ చిప్‌సెట్, 2జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 128జీబి, 256 జీబి), 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1960 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

యాపిల్ ఐఫోన్ 7 ప్లస్ (Apple iPhone 7 Plus)
పేటీఎమ్ యాపిల్ ఐఫోన్ సూపర్ సేల్‌లో భాగంగా ఐఫోన్ 7 కొనుగోలు పై రూ.6,500 క్యాష్‌బ్యాక్‌ను పేటీఎమ్ మాల్ అందిస్తోంది.
ఐఫోన్ 7 ప్లస్ స్పెసిఫికేషన్స్.. 5.5 అంగుళాల రెటీనా హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ 3డీ టచ్, క్వాడ్ -కోర్ యాపిల్ ఏ10 ఫ్యూజర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 128జీబి, 256 జీబి), 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, బ్లుటూత్ 4.1 ఎల్టీఈ సపోర్ట్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్, 2900 ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ.

యాపిల్ ఐఫోన్ 6ఎస్ (Apple iPhone 6s)
పేటీఎమ్ యాపిల్ ఐఫోన్ సూపర్ సేల్‌లో భాగంగా ఐఫోన్ 7 కొనుగోలు పై రూ.6,750 క్యాష్‌బ్యాక్‌ను పేటీఎమ్ మాల్ ప్రొవైడ్ చేస్తోంది.
ఐఫోన్ 6ఎస్ స్పెసిఫికేషన్స్.. 4.7 అంగుళాల రెటీనా హైడెఫినిషన్ డిస్‌ప్లే, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, యాపిల్ ఏ9 చిప్‌సెట్ విత్ 64-బిల్ ఆర్కిటెక్షర్ అండ్ ఎమ్9 మోషన్ కో-ప్రాసెసర్.


Click it and Unblock the Notifications








