తక్కువ ధర బడ్జెట్ స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు ! ఆఫర్ల లిస్ట్ చూడండి.

By Maheswara
|

మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనడానికి ఎదురు చూస్తున్నారా? మనము ఇప్పుడు పండగ సీజన్‌కు చేరువలో ఉన్నందున ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో అనేక డిస్కౌంట్లు మరియు ఆఫర్లు అందిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్లను అందిస్తున్న ఆన్‌లైన్ రిటైలర్లలో ఒకటి పేటీఎం మాల్. మీకు ఇష్టమైన స్మార్ట్‌ఫోన్‌లపై మీరు సెప్టెంబర్ 20 నుండి 22 వరకు Paytm మాల్‌లో డిస్కౌంట్ పొందవచ్చు.

 

Paytm మాల్ బడ్జెట్ డేస్ ఆఫర్

Paytm మాల్ బడ్జెట్ డేస్ ఆఫర్ సమయంలో, మీరు రూ. 4,199 నుండి ప్రారంభమయ్యే స్మార్ట్‌ఫోన్‌లను పొందవచ్చు. అలాగే, 12 నెలల ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌లకు నో కాస్ట్ EMI మరియు Paytm పేమెంట్స్ బ్యాంక్, వీసా డెబిట్ కార్డ్‌ని ఉపయోగించినప్పుడు 10% అదనపు క్యాష్ బ్యాక్ వంటి ఆసక్తికరమైన ఆఫర్లు ఉంటాయి. మరి ఈ సేల్ లో కొన్ని స్మార్ట్ ఫోన్లపై ఉన్న ఆఫర్లను చూద్దాం రండి.

Vivo Y11 3 GB 32 GB Mineral Blue

Vivo Y11 3 GB 32 GB Mineral Blue

ఆఫర్ : డీల్ ధర: రూ. 9,490;  MRP: రూ. 12,990 (27% తగ్గింపు)

వివో వై 11 పేటీఎం మాల్ బడ్జెట్ డేస్ సేల్ సమయంలో 27% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఈ అమ్మకం సమయంలో రూ.9,490 కి కొనుగోలు చేయవచ్చు.

Redmi 9A 3 GB 32 GB Midnight Black
 

Redmi 9A 3 GB 32 GB Midnight Black

ఆఫర్ : డీల్ ధర: రూ. 8,970; MRP: రూ. 9,499 (6% తగ్గింపు)

Paytm మాల్ బడ్జెట్ డేస్ సేల్‌లో Redmi 9A , 6% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.8,970 కే ఈ అమ్మకం సమయంలో పొందవచ్చు.

Vivo Y21 4 GB 64 GB Midnight Blue

Vivo Y21 4 GB 64 GB Midnight Blue

ఆఫర్ : డీల్ ధర: రూ. 13,990; MRP: రూ. 17,990 (22% తగ్గింపు)

వివో వై 21 స్మార్ట్ ఫోన్ Paytm మాల్ బడ్జెట్ డేస్ సేల్‌లో 22% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.13,990 కు ఈ అమ్మకం సమయంలో కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy M01 Core 2 GB 32 GB Black

Samsung Galaxy M01 Core 2 GB 32 GB Black

ఆఫర్ : డీల్ ధర: రూ. 6,999; MRP: రూ. 8,499 (18% తగ్గింపు)

పేటీఎం మాల్ బడ్జెట్ డేస్ సేల్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ M01 కోర్ ఫోన్ 18% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఈ అమ్మకం సమయంలో రూ. 6,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

Vivo Y20 4 GB 64 GB Obsidian Black

Vivo Y20 4 GB 64 GB Obsidian Black

ఆఫర్ : డీల్ ధర: రూ. 12,990; MRP: రూ. 16,990 (24% తగ్గింపు)

వివో వై 20 4GB 64 GB అబ్సిడియన్ బ్లాక్ స్మార్ట్ ఫోన్ పేటిఎం మాల్ బడ్జెట్ డేస్ సేల్‌లో 24% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.12,990 కు ఈ అమ్మకం సమయంలో కొనుగోలు చేయవచ్చు.

Realme C25s 4 GB 128 GB Watery Blue

Realme C25s 4 GB 128 GB Watery Blue

ఆఫర్ : డీల్ ధర: రూ. 12,499; MRP: రూ. 12,999 (4% తగ్గింపు)

రియల్‌మి C25s 4GB ,128GB వాటర్ బ్లూ ఫోన్ , పేటిఎం మాల్ బడ్జెట్ డేస్ సేల్‌లో 4% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఈ అమ్మకం సమయంలో రూ.12,499 కు కొనుగోలు చేయవచ్చు.

Realme C11 2021 2 GB 32 GB Cool Grey

Realme C11 2021 2 GB 32 GB Cool Grey

ఆఫర్ : డీల్ ధర: రూ. 7,984; MRP: రూ. 8,499 (6% తగ్గింపు)

పేటీఎం మాల్ బడ్జెట్ డేస్ సేల్‌లో రియల్‌మే C11 2021, 2 GB 32 GB కూల్ గ్రే 6% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.7,984 కు ఈ అమ్మకం సమయంలో పొందవచ్చు.

OPPO A12 4 GB 64 GB Blue

OPPO A12 4 GB 64 GB Blue

ఆఫర్ : డీల్ ధర: రూ. 11,490; MRP: రూ. 11,990 (4% తగ్గింపు)

Paytm మాల్ బడ్జెట్ డేస్ సేల్ సమయంలో OPPO A12 స్మార్ట్ ఫోన్ పై 4% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఈ అమ్మకం సమయంలో రూ.11,490 కు కొనుగోలు చేయవచ్చు.

Vivo Y20A 3 GB 64 GB Nebula Blue

Vivo Y20A 3 GB 64 GB Nebula Blue

ఆఫర్: డీల్ ధర: రూ. 11,990; MRP: రూ. 15,490 (23% తగ్గింపు)

వివో Y20A పేటీఎం మాల్ బడ్జెట్ డేస్ సేల్ సమయంలో 23% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.11,990 కు కొనుగోలు చేయవచ్చు.

Vivo Y20 4 GB 64 GB Purist Blue

Vivo Y20 4 GB 64 GB Purist Blue

ఆఫర్ : డీల్ ధర: రూ. 12,990; MRP: రూ. 16,990 (24% తగ్గింపు)

వివో వై 20 4 GB 64 GB ప్యూరిస్ట్ బ్లూ ఫోన్ , పేటిఎం మాల్ బడ్జెట్ డేస్ సేల్‌లో 24% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఈ అమ్మకం సమయంలో రూ.12,990 కి కొనుగోలుచేయవచ్చు.

Vivo Y30 4 GB 128 GB Emerald Black

Vivo Y30 4 GB 128 GB Emerald Black

ఆఫర్ : డీల్ ధర: రూ. 13,990; MRP: రూ. 18,990 (26% తగ్గింపు)

వివో వై 30 4 GB 128 GB ఎమరాల్డ్ బ్లాక్ పేటిఎం మాల్ బడ్జెట్ డేస్ సేల్‌లో 26% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను అమ్మకం సమయంలో రూ.13,990 కు పొందవచ్చు.

Realme C20 2 GB 32 GB Cool Grey

Realme C20 2 GB 32 GB Cool Grey

ఆఫర్ : డీల్ ధర: రూ. 7,991; MRP: రూ. 8,499 (6% తగ్గింపు)

పేటీఎం మాల్ బడ్జెట్ డేస్ సేల్‌లో రియల్‌మే సి 20 స్మార్ట్ ఫోన్, 6% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.7,991 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Paytm Mall Budget Days Sale : Huge Discount Offers On Mid Range Budget Smartphones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X