పేటీఎం లో వివో ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

By Anil
|

డిజిటల్‌ దిగ్గజం పేటీఎం అనుకోని సమయంలో మరో సేల్‌కు తెరలేపింది.వివో కార్నివాల్ ఫస్ట్ పేరు తో సేల్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పేటీఎంలో వివో ఫోన్లపై భారీ రాయితీలను అందిస్తోంది.కాగా ఈ సేల్ ఈ రోజు తో ముగియనుంది. వివో శ్రేణిలోని ఏడు రకాల స్మార్ట్‌ఫోన్లు వివో V9,వివో V9 Youth,వివో V7 Plus,వివో Y83,వివో Y71,వివో Y53i,వివో V5s స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు అందించనున్నట్లు వివో పేర్కొంది. డిస్కౌంట్ పొందిన ఫోన్ వివరాలు ఇవే.

 

వివో V9 (డిస్కౌంట్ 4%):

వివో V9 (డిస్కౌంట్ 4%):

6.3 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 రిజల్యూషన్‌, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 626 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 Oreo , డ్యుయల్ సిమ్, 16,5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ.

వివో V9 Youth (డిస్కౌంట్ 10%):

వివో V9 Youth (డిస్కౌంట్ 10%):

6.3 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 రిజల్యూషన్‌, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 626 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 Oreo , డ్యుయల్ సిమ్, 16,2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ.

వివో V7 Plus(డిస్కౌంట్ 13%):
 

వివో V7 Plus(డిస్కౌంట్ 13%):

5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1440x720 రిజల్యూషన్‌, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3225 ఎంఏహెచ్ బ్యాటరీ.

వివో Y83(డిస్కౌంట్ 6%):

వివో Y83(డిస్కౌంట్ 6%):

6.22 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440x720 రిజల్యూషన్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ MediaTek Helio P22 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 Oreo , డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ.

వివో Y71(డిస్కౌంట్ 8%):

వివో Y71(డిస్కౌంట్ 8%):

6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440x720 రిజల్యూషన్‌, 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 Oreo , డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3360 ఎంఏహెచ్ బ్యాటరీ.

వివో Y53i(డిస్కౌంట్ 11%):

వివో Y53i(డిస్కౌంట్ 11%):

5 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 960x540 రిజల్యూషన్‌, 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow , డ్యుయల్ సిమ్,8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ.

వివో V5s(డిస్కౌంట్ 31%):

వివో V5s(డిస్కౌంట్ 31%):

5.5 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1280x720 రిజల్యూషన్‌, ఆక్టాకోర్ Media -Tek 6750 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow , డ్యుయల్ సిమ్,13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Paytm Mall Vivo Carnival Sale: Vivo V9, V9 Youth, Vivo Y53i and more smartphones on discount.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X