ఐఫోన్ ఉచితంగా గెలుచుకోండి ! ఆఫర్లే..ఆఫర్లు

Written By:

పేటీఎమ్ మేరా క్యాష్‌బ్యాక్‌ సేల్‌ పేరుతో భారీ ఆఫర్లకు తెరలేపింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు పోటీగా 4 రోజుల పాటు ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా ఐఫోన్లపై భారీ క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లను ప్రకటించింది. రానున్న దసరా పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లను అందిస్తోంది. ఆఫర్లేంటో మీరే చూడండి.

తక్కువ ధరకే షియోమి Redmi Note 5A కొత్త వెర్షన్‌ 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

25 మంది ఉచితంగా ఐ ఫోన్‌ను దక్కించుకునే అవకాశం

పేటీఎమ్ నాలుగ రోజుల సేల్ లో భాగంగా 25మంది లక్కీ స్మార్ట్‌ఫోన్‌ కొలుగోలుదారులకు 100శాతం క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్ చేస్తోంది. ఈ 25 మంది ఉచితంగా ఐ ఫోన్‌ను దక్కించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

రూ. 6వేల నుంచి రూ.15దాకా కచ్చితమైన నగదు వాపస్‌

ఇక అన్ని ఆపిల్ ఉత్పత్తులతో పాటు టాప్‌ సెల్లింగ్‌ మోడల్స్‌ పై రూ. 6వేల నుంచి రూ.15దాకా కచ్చితమైన నగదు వాపస్‌ ఆఫర్‌ను ప్రకటించింది.

ప్రతి రోజూ 200 మంది వినియోగదారులకు 100 గ్రాముల పేటీఎం గోల్డ్‌

పేటీఎం లిఫాఫాతో కలిసి పేటీఎం మాల్‌ నిర్వహిస్తున్న తొలి పండుగ సేల్‌ (నాలుగు రోజుల సేల్‌)లో భాగంగా ప్రతి రోజూ 200 మంది వినియోగదారులు 100 గ్రాముల పేటీఎం గోల్డ్‌ గెల్చుకోవచ్చని చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ అమిత్‌ సిన్హా తెలిపారు.

క్యాష్‌ బ్యాక్‌

ఐ ఫోన్‌ 6 32 జీబీ వేరియంట్‌‌పై రూ.6వేల క్యాష్‌ బ్యాక్‌, ఐ ఫోన్‌ 7 32 జీబీ వేరియంట్‌‌పై రూ 8,000 క్యాష్‌ బ్యాక్‌, ఐఫోన్ 7 128 జీబీ వేరియంట్‌‌పై రూ. 10,000 క్యాష్‌ బ్యాక్‌.

క్యాష్‌ బ్యాక్‌

ఐఫోన్ 7 256 జీబీ వేరియంట్‌‌పై రూ.10,000 క్యాష్‌ బ్యాక్‌, ఐఫోన్ 7 ప్లస్ 256 జీబీ వేరియంట్‌ వేరియంట్‌‌పై రూ. 15,000 క్యాష్‌ బ్యాక్‌ను అందిస్తోంది.

సెప్టెంబర్‌ 20 నుంచి 23 తేదీవరకు మాత్రమే

ఈ అవకాశం సెప్టెంబర్‌ 20 నుంచి 23 తేదీవరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Paytm Mera Cashback Sale: Apple iPhone price cut by up to Rs 15,000? You can get it, but there is a catch Read more at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot