10 అసాధారణ స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

మొబైల్ ఫోన్ మార్కెట్ రోజుకో కొత్త మోడల్‌తో కదం తొక్కుతోంది. సామ్‌సంగ్, ఆపిల్, నోకియా, సోనీ, హెచ్‌టీసీ, బ్లాక్‌బెర్రీ వంటి దిగ్గజ బ్రాండ్‌లు కొత్తతరం గ్యాడ్జెట్‌ల రూపకల్పనలో నిమగ్నమైయ్యాయి. భవిష్యత్‌లో విడుదలయ్యే మొబైల్ ఫోన్‌లు ఏలా ఉండబోతున్నాయ్..?, ఎటువంటి స్ర్కీన్‌లను కలిగి ఉంటాయ్..?, ఏలాంటి స్పెసిఫికేషన్‌లను వాటిలో పొందుపరుస్తారు..?, ఇటువంటి సందేహాలు టెక్నాలజీ ప్రియులకు ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తాయి. రానున్న రోజుల్లో మైబైల్ ఫోన్‌లు మరింత కొత్తరూపును సంతరించుకోనున్నాయి. ఈ ఫోటో శీర్షికలో మీరుచూడబోయే 10 స్మార్ట్‌ఫోన్ మోడళ్లు అసాధారణంగా ఉంటాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

10 అసాధారణ స్మార్ట్‌ఫోన్‌లు

10 అసాధారణ స్మార్ట్‌ఫోన్‌లు

Bang & Olufsen Serene

10 అసాధారణ స్మార్ట్‌ఫోన్‌లు

10 అసాధారణ స్మార్ట్‌ఫోన్‌లు

RIM BlackBerry Porsche Design P'9981

 

10 అసాధారణ స్మార్ట్‌ఫోన్‌లు

10 అసాధారణ స్మార్ట్‌ఫోన్‌లు

Aesir Copenhagen by Yves Behar

10 అసాధారణ స్మార్ట్‌ఫోన్‌లు

10 అసాధారణ స్మార్ట్‌ఫోన్‌లు

Golden Buddha Phone

10 అసాధారణ స్మార్ట్‌ఫోన్‌లు

10 అసాధారణ స్మార్ట్‌ఫోన్‌లు

Motorola Flipout

10 అసాధారణ స్మార్ట్‌ఫోన్‌లు

10 అసాధారణ స్మార్ట్‌ఫోన్‌లు

F88 Wrist Phone

10 అసాధారణ స్మార్ట్‌ఫోన్‌లు

Toshiba G450

10 అసాధారణ స్మార్ట్‌ఫోన్‌లు

Virgin Lobster 700

10 అసాధారణ స్మార్ట్‌ఫోన్‌లు

Compulab Exeda

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Peculiar Weird Plain Ugly Cell Phones. Read more in Telugu Gizbot........
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot