స్మార్ట్ ఫోన్స్ పోటీకి సిద్దమైన సోనీ, ఏసర్

By Super
|
Sony Xperia Arc S and Acer Iconia smart S300


సోనీ ఎరిక్సన్, ఏసర్ రెండు కంపెనీలు మార్కెట్లోకి ఒకేసారి రెండు స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేశాయి. సోనీ ఎరిక్సన్ విభాగం నుండి 'సోనీ ఎక్స్ పీరియా ఆర్క్ ఎస్' మొబైల్‌ని విడుదల చేయగా, ఏసర్ నుండి 'ఏసర్ ఐకానికా స్మార్ట్ ఎస్300' అనే మొబైల్‌ని విడుదల చేయడం జరిగింది. ఈ రెండింటికి సంబంధించిన సమచారం పాఠకులకు ప్రత్యేకంగా అందజేయడం జరుగుతుంది. 'సోనీ ఎక్స్ పీరియా ఆర్క్ ఎస్' మొబైల్‌ డిస్ ప్లే సైజు 4.2 ఇంచ్‌లు ఉండగా, అదే 'ఏసర్ ఐకానికా స్మార్ట్ ఎస్300' మొబైల్ డిస్ ప్లే సైజు 4.8 ఇంచ్‌గా రూపొందించడం జరిగింది.

'ఏసర్ ఐకానికా స్మార్ట్ ఎస్300' మొబైల్‌ ప్రత్యేకతలు:

డిస్ ప్లే

• డిస్ ప్లే సైజు: 4.8-inches.

• డిస్ ప్లే రిజల్యూషన్: 480 x 1024 pixels.

• Six Axis Gyro Sensor.

ఆపరేటింగ్ సిస్టమ్

• Android OS v2.3 Gingerbread.

ప్రాసెసర్

• 1 GHz Scorpion processor.

• Qualcomm MSM8255-1 Snapdragon.

మెమరీ ప్రత్యేకతలు

• 8 GB storage expandable upto 32 GB.

• 512 MB RAM.

నెట్ వర్క్

• 3G HSDPA, 14.4 Mbps.

• HSUPA, 5.76 Mbps.

కెమెరా

• 8 megapixel (Primary), 3264 x 2448 pixels, autofocus, LED Flash.

• 2 megapixel (secondary).

వై - పై

• Wi-Fi 802.11 b/g/n, UPnP, DLNA, Wi-Fi hotspot.

బ్యాటరీ

• Li-Po 1500 mAh.

• టాక్ టైమ్: 11 h (2G) / 8 h (3G).

వేరే ప్రత్యేకతలు

• GPS.

• A-GPS.

• బ్లూటూత్: Yes, v2.1 with A2DP, EDR.

'ఏసర్ ఐకానికా స్మార్ట్ ఎస్300' మొబైల్‌ ధర ఇండియన్ మార్కెట్లో సుమారుగూ రూ 28,990 వరకు ఉండవచ్చునని మొబైల్ నిపుణులు అంచనా..

'సోనీ ఎక్స్ పీరియా ఆర్క్ ఎస్' మొబైల్‌ ప్రత్యేకతలు:

సైజు

చుట్టుకొలతలు: 125 x 63 x 8.7 mm

బరువు: 117 g

డిస్ ప్లే

టైపు: LED-backlit LCD, capacitive touchscreen, 16M colors

సైజు: 480 x 854 pixels, 4.2 inches (~233 ppi pixel density)

Scratch-resistant surface, Accelerometer sensor for auto-rotate

మొమొరీ

ఇంటర్నల్ మొమొరీ: 1 GB (320 MB user-available), 512 MB RAM

మొమొరీ కార్డ్ స్లాట్: microSD, up to 32GB, 8 GB included

డేటా

జిపిఆర్‌ఎస్: Up to 86 kbps

ఎడ్జి: Up to 237 kbps

3జీ: HSDPA, 14.4 Mbps; HSUPA, 5.8 Mbps

వైర్‌లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g/n, DLNA, Wi-Fi hotspot

బ్లాటూత్: Yes, v2.1 with A2DP, EDR

ఇన్‌ప్రారెడ్ పోర్ట్: No

యుఎస్‌బి: Yes, microUSB v2.0, USB On-the-go support

కెమెరా

ప్రైమరీ కెమెరా: 8 MP, 3264x2448 pixels, autofocus, LED flash

కెమెరా ఫీచర్స్: Video calling, touch focus, geo-tagging, face and smile detection

సెకండరీ కెమెరా: No

సాప్ట్ వేర్

ఆపరేటింగ్ సిస్టమ్: Android OS, v2.3.4 (Gingerbread), planned upgrade to v4.0

సిపియు: 1.4 GHz Scorpion processor, Adreno 205 GPU, Qualcomm MSM8255T Snapdragon

మెసేజింగ్: SMS (threaded view), MMS, Email, IM, Push Email

బ్రౌజర్: HTML

రేడియో: Stereo FM radio with RDS

గేమ్స్: Yes

మొబైల్ లభించు కలర్స్: Pure White, Midnight Blue, Misty Silver, Gloss Black, Sakura Pink

జిపిఎస్: Yes, with A-GPS support,

బ్యాటరీ

స్టాండర్డ్ బ్యాటరీ: Standard battery, Li-Po 1500 mAh

ఇండియన్ మొబైల్ మార్కెట్లో సోనీ ఎక్స్ పీరియా ఆర్క్ ఎస్ మొబైల్ ధర సుమారుగా రూ 30,000 వరకు ఉండవచ్చునని అంచనా..

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X