Home
Mobile

ఫిలిప్స్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్

ప్రముఖ ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ కంపెనీ ఫిలిప్స్ ‘ఎస్388' పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.13,694. ఆన్‌లైన్ అలానే ఆఫ్‌లైన్ రిటైల్ మార్కెట్‌లలో ఈ డివైస్‌లను అందుబాటులో ఉంచనున్నారు. ఈ మధ్యముగింపు ఫోన్ ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6582ఎమ్ ప్రాసెసర్‌ను ఫోన్‌లో అమర్చారు. ఫిలిప్స్ ఎస్388 పూర్తి స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే....

ఫిలిప్స్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్

4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6582ఎమ్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఆటో ఫోకస్ ఇంకా సింగిల్ ఎల్ఈడి ఫ్లాష్ ప్రత్యేకతలతో),
వీజీఏ క్వాలిటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఎ-జీపీఎస్, ఎఫ్ఎమ్ రేడియో),
1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Philips S388 With 4.5 inch qHD Display, Quad-Core CPU Launched in India at Rs 13,694. Read more in Telugu Gizbot......
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X