ఫిలిప్స్ నుంచి ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్..?

|

స్మార్ట్‌ఫోన్‌ల నిర్మాణ రంగంలో అంతర్జాతీయంగా అంచెలంచెలుగా విస్తరిస్తోన్న ఫిలిప్స్ (Philips) కంపెనీ ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్‌ను రూపొందిస్తున్నట్లు ఇంటర్నెట్ ప్రపంచంలో వార్తలు వినిపిస్తున్నాయి. ఫిలిప్స్ రూపొందిస్తున్న ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ఫోటో రూపంలో ఉన్న టీజర్‌ను ఇంటర్నెట్‌లో విడుదల చేసింది.

 
ఫిలిప్స్ నుంచి ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్..?

ఈ ఫోన్‌ను ఐ908 మోడల్‌గా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఫోన్ 1.7గిగాహెట్జ్ మీడియాటెక్ ఎంటీ6592 ఆక్టాకోర్ ప్రాసెసర్ పై స్పందిస్తుందట. 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ కెమెరా. అలానే 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ డిస్‌ప్లేను ఫోన్‌లో అమర్చారు. పూర్తి స్సెసిఫికేషన్‌లు వెలువడాల్సి ఉంది.

 

చైనా స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ జియోనీ తన ఇలైఫ్ సిరీస్ నుంచి ఇటీవల విడదల చేసిన స్మార్ట్‌ఫోన్ ఇలైఫ్ ఎస్5.5 ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్ హోదాను సొంతం చేసుకుంది. 5.5మిల్లీమీటర్ల మందంతో రూపుదిద్దుకున్న ఈ సొగసరి స్మార్ట్‌ఫోన్‌కు అంతర్జాతీయంగా మంచి ఆదరణ లభిస్తోంది.

ఇండియన్ మార్కెట్లో ఫిలిప్స్ ఇటీవలే పలు మధ్య ముగింపు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ప్రస్తుతం కంపెనీ చైనా మార్కెట్ పై దృష్టిసారించినట్లు తెలుస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Philips Teases I908 Smartphone: Could Its Slimness Beat Gionee's Record 5.5mm?. Read more in Telugu Gizbot......

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X