Home
Mobile

ఫిలిప్స్ డబ్ల్యూ3500 (వీడియో రివ్యూ)

ఫిలిప్స్ డబ్ల్యూ3500 (వీడియో రివ్యూ)

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఫిలిప్స్ మూడు సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఓ ఫీచర్ ఫోన్‌ను ఇటీవల దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. డబ్ల్యూ6610, డబ్ల్యూ3500, ఎస్308 మోడల్స్‌లో ఈ ఫోన్‌లు లభ్యంకానున్నాయి. డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ వ్యవస్థను ఈ ఫోన్‌లలో ఏర్పాటు చేసారు. ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతాయి.

మరో ఫోన్ ఫిలిప్స్ డబ్ల్యూ3500 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 5 అంగుళాల FWVGA డిస్‌ప్లే,1.3 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెుమెరీ, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఫోన్ ధర రూ.16,195.

ఫిలిప్స్ డబ్ల్యూ3500 స్మార్ట్ ఫోన్ పనితీరుకు సంబంధించిన విశ్లేషణాత్మక రివ్యూను క్రింది వీడియోలో చూడొచ్చు..

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/odyy0C1v9hc?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

మరో ఫోన్ ఫిలిప్స్ W6610 ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.... 5 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే, 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 3జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, 5300ఎమ్ఏహెచ్ బ్యాటరీ (33 గంటల టాక్‌టైమ్, 1604 గంటల స్టాండ్‌బై టైమ్), ఫోన్ ధర రూ.20,650.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మరో ఫోన్ ఫిలిప్స్ ఎస్308 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.... 4 అంగుళాల WVGA డిస్‌ప్లే, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ మీడియాటెక్ 6572ఎమ్ ప్రాసెసర్, 1400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏజీపీఎస్, ఫోన్ ధర రూ.8,290.

Best Mobiles in India

English summary
Philips W3500 HANDS ON Video Review. Read more in Telugu Gizbot....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X