ఒకే సారి.. జంట అనుభవాలు!

Posted By: Prashanth

ఒకే సారి.. జంట అనుభవాలు!

 

ప్రఖ్యాత కంపెనీ ఫిలిప్స్ సరికొత్త యూజర్ ఫ్రెండ్లీ మొబైల్ హ్యాండ్‌సెట్‌ను ఆవిష్కరించింది. పేరు ఫిలిప్ప్W635. డ్యూయల్ సిమ్ సౌలభ్యత, ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం. త్వరలో ఫోన్ వోఎస్‌ను ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్‌కు అప్‌డేట్ చేయునున్నారు.

ఇతర ఫీచర్లు:

డ్యూయల్ సిమ్, 4’’ టీఎఫ్‌టీ టచ్‌స్ర్కీన్, 5 మెగా పిక్సల్ కెమెరా, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, వై-ఫై, బ్లూటూత్, జీపీఆర్ఎస్, ఎడ్జ్, జీపీఎస్, హెచ్‌టిఎమ్ఎల్ బ్రౌజర్, నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ), అడిర్నో 200 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 70ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32జీబి ఎక్సటర్నల్ స్టోరేజ్, క్యాండి బార్ డిజైన్, ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ ప్రాసెసర్, లియాన్ 1630 బ్యాటరీ (స్టాండ్ బై 200 గంటలు, టాక్ టైమ్ 5గంటలు).

ఏప్రిల నుంచి ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్లో లభ్యమవుతుంది. ఉత్తమమైన టెక్నికల్స స్పెసిఫికేషన్‌లను ఒదిగి ఉన్న ఈ హ్యాండ్‌సెట్ మ్యూజిక్ అదేవిధంగా గేమింగ్ ప్రియులకు మరింత నచ్చుతుంది. ఈ డివైజ్ ద్వారా యూజర్ సౌకర్యవంతమైన మొబైలింగ్ నిర్వహించుకోవచ్చు. ధర ఇతర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot