పెద్ద బ్యాటరీ... క్వాలిటీ కెమెరాతో ‘ఫిలిప్స్ డ్యూయల్‌సిమ్ స్మార్ట్‌ఫోన్’!

Posted By: Super

 పెద్ద బ్యాటరీ... క్వాలిటీ కెమెరాతో ‘ఫిలిప్స్  డ్యూయల్‌సిమ్ స్మార్ట్‌ఫోన్’!

ఆండ్రాయిడ్ అభిమానుల కోసం మార్కెట్లో అనేక మోడళ్ల డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు కొలువుతీరి ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ఫిలిప్ప్ (Philips),వచ్చి చేరింది. ఈ ప్రముఖ గృహోపకరణాల తయారీ బ్రాండ్ ‘డబ్ల్యూ832 క్సినీయమ్’ (W832Xenium) పేరుతో సరికొత్త డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించింది. జీఎస్ఎమ్ ఎరీనా నుంచి సేకరించిన సమాచారం మేరకు ఫోన్ స్పెసిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి...

డిస్‌ప్లే & చుట్టుకొలత: 131 x 67.5 x 11మిల్లీ మీటర్లు, 4.5 అంగుళాల క్యూహెచ్‌డి కెపాసిటివ్ ఐపీఎస్ టచ్‌స్ర్కీన్

డిస్‌ప్లే, (రిసల్యూషన్ 540 x 960పిక్సల్స్),

ప్రాసెసర్: ఎంటీకే చిప్‌సెట్, డ్యూయల్ కోర్ 1గిగాహెడ్జ్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

స్టోరేజ్: 4జీబి ఆన్‌బోర్డ్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని మరింత పొడిగించుకునే సౌలభ్యత,

కెమెరా: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

కనెక్టువిటీ: వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,

బ్యాటరీ: 2400ఎమ్ఏహెచ్ బ్యాటరీ (11 గంటల టాక్‌టైమ్, 9 గంటల బ్రౌజింగ్ టైమ్),

ధర ఇతర వివరాలు: ఈ హ్యాండ్‌సెట్ ధరకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరిన్ని స్మార్ట్‌ఫోన్‌ల పై హాట్‌డీల్స్‌కు సంబంధించి goProbo.comలోకి లాగిన్ కాగలరు. లింక్ అడ్రస్:

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot