కళ్లు చెదిరేలా అందంతో స్లైడర్ మోడల్

Posted By: Super

కళ్లు చెదిరేలా అందంతో స్లైడర్ మోడల్

 

ఫిలిప్స్ మొబైల్ హ్యాండ్ సెట్స్ మార్కెట్లో అంత గిరాకీ లేకపోయినప్పటికీ ఎలక్ట్రానిక్స్ రంగం పరంగా చూస్తే ఇండియాలో టాప్ కంపెనీలలో ఒకటిగా పేర్కోవొచ్చు. సాధారణంగా ఫిలిప్స్ ఎప్పుడైనా మొబైల్స్‌ని విడుదల చేస్తే ఆ మొబైల్స్‌కి సంబంధించి టివిలలో, పత్రికలలో వీడియోస్, యాడ్స్ పెద్దగా ప్రకటించని విషయం తెలిసిందే. అలాంటి ఫిలిప్స్ కంపెనీ మార్కెట్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు గాను తక్కువ ధరలో నాణ్యమైన ఫీచర్స్ కలిగిన మొబైల్ ఫోన్‌ని విడుదల చేసింది. దాని పేరు 'ఫిలిప్స్ ఎక్స్ 223'. వన్ ఇండియా పాఠకుల కొసం 'ఫిలిప్స్ ఎక్స్ 223' ప్రత్యేకతలు క్లుప్తంగా...

'ఫిలిప్స్ ఎక్స్ 223' మొబైల్ ప్రత్యేకతలు:

నెట్ వర్క్

2G నెట్ వర్క్:         GSM 900 / 1800 - SIM 1 & SIM 2

చుట్టుకొలతలు

సైజు:             106.5 x 49.8 x 16.8 mm

బరువు:            108 g

డిస్ ప్లే

టైపు:            56K colors, TFT

సైజు, రిజల్యూషన్:       2.4 inches, 240 x 320 pixels

సౌండ్

అలర్ట్ టైపు: Polyphonic, Vibration, MP3 ringtones

ఆడియో ప్లేయర్:     WAV/ WMA/ MP3/ AAC+ player

స్పీకర్ :Yes

స్టోరేజి కెపాసిటీ

ఇంటర్నల్ మొమొరీ:     Yes

విస్తరించుకునే మొమొరీ:         microSD

కెమెరా  

ప్రైమెరీ కెమెరా:        Yes, VGA, Resolution: 640 x 480 Pixels

వీడియో రికార్డింగ్:   Yes

సెకెండరీ కెమెరా:        No

వీడియో ప్లేయర్    MP4/ H.263 Player

కనెక్టివిటీ & కమ్యూనికేషన్

జిపిఆర్‌ఎస్:         v3.0 with EDR Stereo & v2.0 Mini USB

బ్లూటూత్:    A2DP with v2.0, EDR

జిపిఎస్:     A-GPS

3జీ:     No

యుఎస్‌బి:    Yes

బ్రౌజర్ WAP 2.0/ xHTML

మెసేజింగ్ ఫీచర్స్

మెసేజింగ్ :    MMS, SMS

గేమ్స్ :    Yes

మొబైల్ లభించు కలర్ :    Black

ఎఫ్‌ఎమ్ రేడియో :    Yes, Stereo with RDS

అదనపు ప్రత్యేకతలు:  Flashlight, Dual SIM (dual stand-by), Predictive text input, Organizer, Voice memo

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot