అదృష్టాన్ని పరీక్షించేందుకే ఫిలిప్స్ అలా..

Posted By: Super

అదృష్టాన్ని పరీక్షించేందుకే ఫిలిప్స్ అలా..

 

ఎలక్ట్రానిక్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న ఫిలిప్స్ కంపెనీ ఇప్పడు మొబైల్ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు గాను 'ఫిలిప్స్ ఎక్స్ 622' అనే బార్ మోడల్ మొబైల్ ఫోన్‌ని ప్రవేశపెట్టింది. పుల్ టచ్ స్క్రీన్ ప్రత్యేకతలతో మార్కెట్లోకి వస్తున్న ఫిలిప్స్ ఎక్స్ 622 మొబైల్ బరువు 158.8 gm. డిస్ ప్లే సైజు 3.2 ఇంచ్‌లు. పుల్ టచ్ స్క్రీన్ టిఎఫ్‌టి టైపుని కలిగి ఉన్న ఈ మొబైల్ స్క్రీన్ రిజల్యూషన్ 320x480 ఫిక్సల్స్.

మొబైల్ వెనుక భాగాన ఉన్న 5 మెగా ఫిక్సల్ కెమెరాతో అందమైన ఫోటోలను తీయవచ్చు. ఎల్‌ఈడి ప్లాష్ కెమెరా ప్రత్యేకత. డ్యూయల్ సిమ్ ఫీచర్‌ని కలిగిన 'ఫిలిప్స్ ఎక్స్ 622' మొబైల్‌తో ఇంటర్నల్‌గా మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రోఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు. కమ్యూనికేషన్, కనెక్టివిటీ పీచర్స్ అయిన బ్లూటూత్, వై -పైలను సపోర్ట్ చేస్తుంది.

ఎఫ్ ఎమ్ రేడియో, మీడియా ప్లేయర్‌తో పాటు, పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్‌అప్‌ని అందించేందుకు గాను ఇందులో Li-ion 2100mAh బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. వన్ ఇండియా పాఠకులకు 'ఫిలిప్స్ ఎక్స్ 622' మొబైల్‌ ప్రత్యేకతలు క్లుప్తంగా...

'ఫిలిప్స్ ఎక్స్ 622' మొబైల్‌ ప్రత్యేకతలు:

జనరల్

2G నెట్ వర్క్:    GSM 900 / 1800 / 1900 - SIM 1 & SIM 2

సైజు

చుట్టుకొలతలు:         114.5 x 57.5 x 14.5 mm

బరువు:         158.8 g

డిస్ ప్లే

టైపు:     TFT resistive touchscreen, 256K colors

సైజు:     320 x 480 pixels, 3.2 inches (~180 ppi pixel density)

మొమొరీ

ఇంటర్నల్ మొమొరీ:         44 MB

మొమొరీ కార్డ్ స్లాట్:     microSD, up to 32GB

డేటా

జిపిఆర్‌ఎస్:         Class 12 (4+1/3+2/2+3/1+4 slots), 32 - 48 kbps

ఎడ్జి:     Yes

3జీ:     No

వైర్‌లెస్ ల్యాన్:     Wi-Fi 802.11 b/g

బ్లాటూత్:     Yes, with A2DP

ఇన్‌ప్రారెడ్ పోర్ట్:     No

యుఎస్‌బి:     Yes, v2.0 microUSB

కెమెరా

ప్రైమరీ కెమెరా:     5 MP, 2592x1944 pixels, LED flash

కెమెరా ఫీచర్స్:     Yes, QCIF@15fps

వీడియో:     Yes, 720p

సెకండరీ కెమెరా:         No

సాప్ట్ వేర్

మెసేజింగ్:    SMS(threaded view), MMS, Email

బ్రౌజర్:         WAP 2.0/xHTML

రేడియో:     Stereo FM radio with RDS

గేమ్స్:     Yes

మొబైల్ లభించు కలర్స్:     Black

జిపిఎస్:     No

బ్యాటరీ

స్టాండర్డ్ బ్యాటరీ: Standard battery, Li-Ion 2100 mAh

స్టాండ్ బై: Up to 1800 h

టాక్ టైం:     Up to 20 h

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot