సోనీ నుంచి హైఎండ్ స్మార్ట్‌ఫోన్, ఫీచర్లు అదుర్స్

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారీ దిగ్గజం సోనీ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియా ఎక్స్‌జడ్ 3 ని విడుదల చేసింది.

|

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారీ దిగ్గజం సోనీ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియా ఎక్స్‌జడ్ 3 ని విడుదల చేసింది. అలాగే ఈ ఫోన్ తో పాటు మోటోరోలా నుంచి మోటోరోలా వన్, ఎల్‌జీ నుంచి జీ7 ఫోన్లు కూడా విడుదలయ్యాయి. కాగా Sony Xperia XZ3 ఫోన్ రూ.63,742 ధరకు వినియోగదారులకు త్వరలో లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. వీటితో పాటు మిగతా ఫోన్ల ఫీచర్లపై కూడా ఓ లుక్కేయండి.

జియో గిగా ఫైబర్ ప్లాన్ల వివరాలపై అప్‌డేట్ ఏంటీ ? ఓ లుక్కేసుకోండిజియో గిగా ఫైబర్ ప్లాన్ల వివరాలపై అప్‌డేట్ ఏంటీ ? ఓ లుక్కేసుకోండి

6 ఇంచుల భారీ డిస్‌ప్లే

6 ఇంచుల భారీ డిస్‌ప్లే

ఎక్స్‌పీరియా ఎక్స్‌జడ్3 స్మార్ట్‌ఫోన్‌లో 6 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. అధునాతన స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 9.0 పై తదితర ఫీచర్లను ఇందులో అందిస్తున్నారు. వైర్‌లెస్ చార్జింగ్‌కు ఇందులో సపోర్ట్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్ డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను ఏర్పాటు చేశారు.

కెమెరా

కెమెరా

ఈ ఫోన్ వెనుక భాగంలో 19 మెగాపిక్సల్ కెమెరాను అమర్చగా, ముందు భాగంలో 13 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఐపీ65/68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు.

 సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జడ్3 ఫీచర్లు

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జడ్3 ఫీచర్లు

6 ఇంచ్ ఓలెడ్ హెచ్‌డీఆర్ డిస్‌ప్లే, 1440 x 2880 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 19 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, యూఎస్‌బీ టైప్ సి, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ65/68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్.

మోటోరోలా వన్

మోటోరోలా వన్

రూ.24,780 ధరకు మోటోరోలా వన్ ఫోన్ వినియోగదారులకు త్వరలో లభ్యం కానుంది.
మోటోరోలా వన్ ఫీచర్లు...
5.9 ఇంచ్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 9.0 పై), 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, వాటర్ రీపెల్లెంట్ నానో కోటింగ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

source: 91 mobiles

ఎల్‌జీ జీ7 స్పెసిఫికేషన్లు ( అంచనా )

ఎల్‌జీ జీ7 స్పెసిఫికేషన్లు ( అంచనా )

6.1 ఇంచ్ ఫుల్ విజన్ డిస్‌ప్లే, 1440 x 3120 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు (ఫ్లాష్), 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్.

Best Mobiles in India

English summary
Phones of IFA: Motorola One, Sony Xperia XZ3, LG G7 One shine bright more news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X