సైలెంట్‌గా సామ్‌సంగ్ నుంచి సరికొత్త గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు!

|

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ విభాగంలో దిగ్గజహోదాను అధిరోహించిన సామ్‌సంగ్ ఇండియన్ మార్కెట్లో తన గెలాక్సీ సిరీస్‌ను మరింత విస్తరించుకునే క్రమంలో ఈ ఏప్రిల్‌కు గానుఎటువంటి హడావుడి లేకుండా పలు సరికొత్త మోడళ్లలో గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రకటించింది. వాటి వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు....

రూ.5,000 తగ్గింపుతో సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్!

సామ్‌సంగ్ నుంచి ఇటీవల విడుదలైన బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ గ్రాండ్ ఇప్పుడు రూ.5,000 రాయితీతో లభ్యమవుతోంది. లింక్ అడ్రస్:

గెలాక్సీ గ్రాండ్ స్పెసిఫికేషన్‌లు:

5 అంగుళాల మల్టీ-టచ్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, డిస్‌ప్లే రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్, డ్యూయల్ కోర్ 1.2గిగాహెట్జ్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికిపొడిగించుకునే సౌలభ్యత, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ, హెచ్‌డిఎమ్ఐ అవుట్, ఏ-జీపీఎస్, డీఎల్ఎన్ఏ, 2100ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ. ప్రీలోడెడ్ అప్లికేషన్‌లు:చాట్ ఆన్, గేమ్స్ హబ్, మై మూవీస్, మై మ్యూజిక్, మై మొబైల్ టీవీ, మై స్టేషన్. మై రీడర్, మై ఎడ్యుకేషన్.

సైలెంట్‌గా సామ్‌సంగ్ నుంచి సరికొత్త గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు!

సైలెంట్‌గా సామ్‌సంగ్ నుంచి సరికొత్త గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు!

సామ్‌సంగ్ గెలాక్సీ విన్ (Samsung Galaxy Win):

4.7అంగుళాల డిస్‌ప్లే,
1.2గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం.

సైలెంట్‌గా సామ్‌సంగ్ నుంచి సరికొత్త గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు!

సైలెంట్‌గా సామ్‌సంగ్ నుంచి సరికొత్త గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు!

సామ్‌సంగ్ గెలాక్సీ విన్ (Samsung Galaxy Win):

5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా.

సైలెంట్‌గా సామ్‌సంగ్ నుంచి సరికొత్త గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు!

సైలెంట్‌గా సామ్‌సంగ్ నుంచి సరికొత్త గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు!

సామ్‌సంగ్ గెలాక్సీ స్టార్ (Samsung Galaxy Star):

3 అంగుళాల క్వాగా టీఎఫ్టీ ఎల్‌సీడీ స్ర్కీన్,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1 గిగాహెట్జ్ ప్రాసెసర్.

సైలెంట్‌గా సామ్‌సంగ్ నుంచి సరికొత్త గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు!
 
సైలెంట్‌గా సామ్‌సంగ్ నుంచి సరికొత్త గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు!

సామ్‌సంగ్ గెలాక్సీ స్టార్ (Samsung Galaxy Star):

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
టచ్‌విజ్ ఇంటర్‌ఫేస్.

సైలెంట్‌గా సామ్‌సంగ్ నుంచి సరికొత్త గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు!

సైలెంట్‌గా సామ్‌సంగ్ నుంచి సరికొత్త గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు!

సామ్‌సంగ్ గెలాక్సీ పాకెట్ నియో (Samsung Galaxy Pocket Neo):

850 మెగా‌హెట్జ్ ప్రాసెసర్.

సైలెంట్‌గా సామ్‌సంగ్ నుంచి సరికొత్త గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు!

సైలెంట్‌గా సామ్‌సంగ్ నుంచి సరికొత్త గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు!

సామ్‌సంగ్ గెలాక్సీ పాకెట్ నియో (Samsung Galaxy Pocket Neo):

- 3 అంగుళాల క్వాగా టీఎఫ్టీ ఎల్‌సీడీ స్ర్కీన్,
- 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా.

సైలెంట్‌గా సామ్‌సంగ్ నుంచి సరికొత్త గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు!

సైలెంట్‌గా సామ్‌సంగ్ నుంచి సరికొత్త గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు!

సామ్‌సంగ్ గెలాక్సీ వై ప్లస్ (Samsung Galaxy Y Plus):

- 850 మెగాహెట్జ్ ప్రాసెసర్,
- 2.8 అంగుళాల డిస్‌ప్లే,
- 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
- జియో ట్యాగింగ్ ఫెసిలిటీ,
- 1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
- ధర రూ.6,290.

సైలెంట్‌గా సామ్‌సంగ్ నుంచి సరికొత్త గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు!

సైలెంట్‌గా సామ్‌సంగ్ నుంచి సరికొత్త గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు!

సామ్‌సంగ్ గెలాక్సీ యంగ్ (Samsung Galaxy Young):

డ్యూయల్ సిమ్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
3.27 అంగుళాల HVGA స్ర్కీన్,
3 మెగా పిక్సల్ కెమెరా,
ధర రూ.8290.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X