Home
Mobile

రూ.10080 ధరకే 108MP కెమెరా, 6.79 అంగుళాల FHD+ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌ 5G ఫోన్‌..!

పోకో సంస్థ నుంచి ఈ సంవత్సరం అనేక మోడల్స్ లాంచ్ అయ్యాయి. ఇటీవలే పోకో F7 5G స్మార్ట్‌ఫోన్‌ కూడా అందుబాటులోకి వచ్చింది. రూ.30 వేల ధర రేంజ్‌లో విడుదల చేశారు. ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. అయితే ఇప్పటికే పోకో ఎంట్రీ, బడ్జెట్‌ ధరలో అనేక బెస్ట్‌ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. గత సంవత్సరం ఆగస్టులో లాంచ్ చేసిన పోకో M6 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్‌ ఇప్పటికీ బెస్ట్ మొబైల్‌గా కొనసాగుతోంది.

పోకో M6 Plus స్మార్ట్‌ఫోన్‌ను (Poco M6 plus 5G Smartphone) ప్రస్తుతం రూ.10 వేల ధరలో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. మరియు ఈ ఫోన్ 108MP కెమెరా, స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌, ఆకట్టుకొనే డిజైన్‌ సహా అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Poco M6 plus 5G smartphone

పోకో M6 ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల సమయంలో 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13499 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.10,080 కే కొనుగోలు చేయవచ్చు. అదే విధంగా 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14499 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.11499 కే సొంతం చేసుకోవచ్చు.

5 శాతం క్యాష్‌బ్యాక్‌ కూడా :
దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ ను పొందవచ్చు. ఈ పోకో 5G స్మార్ట్‌ఫోన్ గ్రాఫైట్‌ బ్లాక్‌, ఐస్‌ సిల్వర్‌, మిస్టీ లావెండర్‌ కలర్‌ వేరియంట్స్‌లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.

Poco M6 plus 5G smartphone

ఫోన్‌ పూర్తి వివరాలు :
పోకో M6 ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్ 6.79 అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 550 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 2 AE SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. మరియు Adreno A613 GPU ను కూడా అమర్చారు. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత HyperOS పైన పనిచేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

పోకో M6 ప్లస్ 5G హ్యాండ్‌సెట్‌ 108MP శాంసంగ్‌ ISOCELL HM6 ప్రైమరీ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. మరియు 13MP కెమెరాతో అందుబాటులో ఉంది. రూ.10 వేల ధర రేంజ్‌లో ఇవి బెస్ట్ కెమెరాలుగానే భావించాలి. దీంతోపాటు 33W వైర్‌ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5030mAh బ్యాటరీని కలిగి ఉంది.

Take a Poll

* పోకో నుంచి గత నెలలో పోకో F7 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. 6.83 అంగుళాల FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8s జెన్‌ 4 SoC ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2.0 పైన పనిచేస్తుంది. 90W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 22.5W వైర్‌ రివర్స్ ఛార్జింగ్‌ సపోర్టుతో 7550mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఈ ఫోన్ 50MP సోనీ IMX882 కెమెరా (OIS, PDAF), 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌, 20MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. ఈ ఫోన్ 12GB ర్యా్మ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.31999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.33999 గా ఉంది. IP66+ IP68+ IP69 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. 3D IceLoop సిస్టమ్‌ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco M6 plus 5G smartphone now available at rs10080 Price on flipkart 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X