Home
Mobile

Rs.20,000 లోపు స్మార్ట్‌ఫోన్‌లలో ఇదే బెస్ట్.....

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ పోకో ఒక ఏడాదికి పైగా విరామం తరువాత తన రెండవ ఫోన్ పోకో X2 ను నిన్న ఇండియాలో లాంచ్‌ చేసారు. ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి పోకో అతి పెద్ద మార్పులతో ఇప్పుడు తిరిగి వచ్చింది. పోకో ఇప్పుడు తన కొత్త ఫోన్‌ను రూ.15,999 బడ్జెట్ ప్రారంభ ధరతో ప్రారంభించింది.

స్మార్ట్‌ఫోన్‌లు

ఇప్పుడు ఇండియాలో ఇదే ధర వద్ద గల మరిన్ని స్మార్ట్‌ఫోన్‌లు రియల్‌మి X2, శామ్‌సంగ్ గేలాక్సీ A50, వివో Z1x, షియోమి రెడ్‌మి K20 ల స్మార్ట్‌ఫోన్‌లకు ఎంత మొత్తంలో పోటీని ఇచ్చిందో తెలుసుకోవడానికి ముందుకు చదవండి. ఈ ధరల విభాగంలో వివిధ రకాల బ్యాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌ల యొక్క స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో చుడండి.

 

 

ధరల వ్యత్యాసం

ధరల వ్యత్యాసం

పోకో X2: Rs 15,999 (6GB+64GB), Rs 16,999 (6GB+128GB), Rs 19,999 (8GB+256GB)

రియల్‌మి X2 : Rs 16,999 (4GB+64GB), Rs 18,999 (6GB+128GB), Rs 19,999 (8GB+128GB)

షియోమి రెడ్‌మి K20 : Rs 19,999 (6GB+64GB), Rs 22,999 (6GB+128GB)

వివో Z1x : Rs 14,990 (4GB+128GB), Rs 15,990 (6GB+64GB), Rs 16,990 (6GB+128GB) and Rs 17,990 (8GB+128GB)

శామ్‌సంగ్ గెలాక్సీ A50s : Rs 17,999

 

 

 

డిస్ప్లే

డిస్ప్లే

డిస్ప్లే అన్ని స్మార్ట్‌ఫోన్‌లు FHD + స్క్రీన్‌తో వస్తాయి. పోకో X2 6.6 అంగుళాల అతిపెద్ద డిస్ప్లేను అందిస్తుంది.

పోకో X2 : FHD + (2400x1800p) రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల RD స్క్రీన్

రియల్‌మి X2 : FHD + (2340x1080p) రిజల్యూషన్‌తో 6.4-అంగుళాల సూపర్ AMOLED స్క్రీన్

షియోమి రెడ్‌మి కె 20: ఎఫ్‌హెచ్‌డి + (2340x1080p) రిజల్యూషన్‌తో 6.3-అంగుళాల AMOLED స్క్రీన్

వివో Z1x : FHD + (2340x1080p) రిజల్యూషన్‌తో 6.3-అంగుళాల సూపర్ AMOLED స్క్రీన్

శామ్‌సంగ్ గెలాక్సీ A50s: FHD + (2340x1080p) రిజల్యూషన్‌తో 6.4-అంగుళాల సూపర్ AMOLED స్క్రీన్

 

 

 

ప్రాసెసర్

ప్రాసెసర్

పోకో X2 : క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730G SoC

రియల్‌మి X2 : క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730G SoC

షియోమి రెడ్‌మి K 20 : క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730 SoC

వివో Z1x : క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 712 SoC

శామ్సంగ్ గెలాక్సీ A50s : ఆక్టా-కోర్ ఎక్సినోస్ 9611 SoC

 

 

 

బ్యాక్ కెమెరా

బ్యాక్ కెమెరా

పోకో X2 : 64MP (f/1.8 ఎపర్చరు) + 8MP (f/2.2 ఎపర్చరు) + 2MP మాక్రో లెన్స్+ 2MP డెప్త్ లెన్స్

రియల్‌మి X2 : 64MP (f/1.8 ఎపర్చరు) + 8MP (f/2.25 ఎపర్చరు) + 2MP మాక్రో లెన్స్+ 2MP పోర్ట్రెయిట్ లెన్స్

షియోమి రెడ్‌మి K 20 : 48MP (f/1.75 ఎపర్చరు) + 8MP (f/2.4 ఎపర్చరు) + 13MP (f/2.4 ఎపర్చరు)

వివో Z1x : 48MP (f/1.79 ఎపర్చరు) + 8MP (f/2.2 ఎపర్చరు) + 2MP ( f/2.4 ఎపర్చరు)

శామ్సంగ్ గెలాక్సీ A50s : 48MP f/2.0 ఎపర్చరు) + 5MP f/2.2 ఎపర్చరు) + 8MP f/2.2 ఎపర్చరు)

 

 

ఫ్రంట్ కెమెరాలు

ఫ్రంట్ కెమెరాలు

పోకో X2 : 20MP + 2MP (f/2.2 ఎపర్చరు)

రియల్‌మి X2 : 32MP (f/2.0 ఎపర్చరు)

షియోమి రెడ్‌మి K 20 : 20MP (f/2.2 ఎపర్చరు)

వివో Z1x : 32MP (f/2.0 ఎపర్చరు

శామ్సంగ్ గెలాక్సీ A50s : 32MP (f/2.0 ఎపర్చరు)

 

 

 

స్టోరేజ్

స్టోరేజ్

పోకో X2 : 64 GB , 128 GB మరియు 256 GB

రియల్‌మి X2 : 64 GB మరియు 128 GB వేరియంట్లు

షియోమి రెడ్‌మి K20 : 64 GB మరియు 128 GB

వివో Z1x : 64 GB మరియు 128 GB స్టోరేజ్ వేరియంట్లు

శామ్‌సంగ్ గెలాక్సీ A50s : కేవలం 128 GB మాత్రమే

 

 

ర్యామ్

ర్యామ్

పోకో X2 : 6GB మరియు 8GB

రియల్‌మి X2 : 4GB, 6GB మరియు 8GB వేరియంట్లు

షియోమి రెడ్‌మి K20 : కేవలం 6GB మాత్రమే

వివో Z1x : కేవలం 6GB మాత్రమే

శామ్‌సంగ్ గెలాక్సీ A50s : 4GB మరియు 6GB

 

 

బ్యాటరీ

బ్యాటరీ

పోకో X2 : 27W ఫాస్ట్ ఛార్జ్‌తో 4500mAh

రియల్‌మి X2 : 30W VOOC ఛార్జ్ మద్దతుతో 4000mAh

షియోమి రెడ్‌మి K20 : క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్‌తో 4,000 mAh బ్యాటరీ

వివో Z1x : 4500mAh

శామ్సంగ్ గెలాక్సీ A50s : 4,000mAh

 

 

ఆపరేటింగ్ సిస్టం

ఆపరేటింగ్ సిస్టం

పోకో X2 : ఆండ్రాయిడ్ 10 ఆధారిత MIUI 11

రియల్‌మి X2 : ఆండ్రాయిడ్ 9.0 పై ఆధారిత కలర్‌ఓఎస్ 6

షియోమి రెడ్‌మి K20: ఆండ్రాయిడ్ 9.0 పై ఆధారిత MIUI 10

వివో Z1x : ఆండ్రాయిడ్ 9.0 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 9.1

శామ్సంగ్ గెలాక్సీ A50s : ఆండ్రాయిడ్ 9.0 పై ఆధారిత OneUI

 

కలర్ ఎంపికలు

కలర్ ఎంపికలు

పోకో X2 : మ్యాట్రిక్స్ పర్పుల్, ఫీనిక్స్ రెడ్ మరియు అట్లాంటిస్ బ్లూ

రియల్‌మి X2 : పెర్ల్ వైట్, పెర్ల్ బ్లూ మరియు పెర్ల్ గ్రీన్

షియోమి రెడ్‌మి K20: కార్బన్ బ్లాక్, ఫ్లేమ్ రెడ్ మరియు గ్లాసియర్ బ్లూ

వివో Z1x : ఫాంటమ్ పర్పుల్, ఫ్యూజన్ బ్లూ

శామ్సంగ్ గెలాక్సీ A50s : ప్రిజం క్రష్ బ్లాక్, ప్రిజం క్రష్ వైలెట్, ప్రిజం క్రష్ వైట్

 

More from GizBot

Best Mobiles in India

English summary
Poco X2 vs Realme X2 vs Redmi K20 vs Vivo Z1x vs Galaxy A50s Price and Specs Comparison
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X