Home
Mobile

Oneplus 6t న ముందుగా బుక్ చేసకునే అవకాశం, ఛాన్స్ మిస్ అవ్వొద్దు..

లాంచింగ్ తేదీకన్నా ముందు ప్రపంచ మొబైల్ మార్కెట్ ని లీకులతో షేక్ చేసిన వన్‌ప్లస్ 6టీ స్మార్ట్‌ఫోన్ ఎట్టకేలకు మార్కెట్లోకి వచ్చే తేదీ ఫిక్స్ అయింది.

లాంచింగ్ తేదీకన్నా ముందు ప్రపంచ మొబైల్ మార్కెట్ ని లీకులతో షేక్ చేసిన వన్‌ప్లస్ 6టీ స్మార్ట్‌ఫోన్ ఎట్టకేలకు మార్కెట్లోకి వచ్చే తేదీ ఫిక్స్ అయింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్మార్ట్ ఫోన్ లవర్స్ కి ఈ నెల 30 వ తేదీన ఇది మార్కెట్లోకి రానుందని వన్‌ప్లస్ 6 కంపెనీ స్పష్టం చేసింది.వన్‌ప్లస్ 6టీ స్మార్ట్‌ఫోన్ స్పీడ్ తో పాటు కొన్ని అధునాతన ఫీచర్లతో రానుందని సోషల్ మీడియాలో ఈ మధ్య వార్తలు హల్ చల్ చేశాయి.

pre-book-your-oneplus-6t-today-be-the-first-get-it-when-its-launched

డిజైన్, డిస్ ప్లే కెమెరా సెగ్మెంట్లలో ఈ ఫోన్ కొత్త బెంచ్ మార్క్ ను నమోదు చేయనుందని అంచనాలు ఇప్పటికే ఊపందుకున్నాయి.వినియోగదారులకు ఊహించని అనుభూతిని అందిచేందుకు ఈ నెల చివరలో మార్కెట్లో రాబోతుంది. ఈ నేపథ్యంలో వన్‌ప్లస్ 6టీ న ముందుగా బుక్ చేసకునే అవకాశం వన్‌ప్లస్ సంస్థ ఇస్తుంది.

వన్‌ప్లస్ 6టీ ను పొందే మొదటి వ్యక్తి మీరే అవ్వండి

వన్‌ప్లస్ 6టీ ను పొందే మొదటి వ్యక్తి మీరే అవ్వండి

వన్‌ప్లస్ కంపెనీ అభిమానుల కోసం ఈ వన్‌ప్లస్ 6టీ ను ప్రీ బుకింగ్ చేసుకునే అవకాశం కలిపిస్తుంది . ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రీ బుకింగ్స్ Amazon.in, Croma outlets మరియు OnePlus ఎక్సక్లూజివ్ ఆఫ్ లైన్ స్టోర్స్ లో రోజు 12 గంటలకి మొదలైయింది. ఇప్పుడు పండగ సమయం కాబ్బటి ఈ వన్‌ప్లస్ 6టీ ఫై అనేక ఆఫర్లు కూడా లభించనున్నాయి. ఈ సంచలన స్మార్ట్ ఫోన్ పొందడం కోసం కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది.

ప్రీ-బుకింగ్ ఆఫర్ ను పొందడం ఎలా?

ప్రీ-బుకింగ్ ఆఫర్ ను పొందడం ఎలా?

ప్రీ-బుకింగ్ ఆఫర్ ను పొందడం కోసం అక్టోబర్ 9న Amazon.in లో రూ. 1000 విలువ చేసే e-Gift Card ను కొనుగోలు చేయాలి.నవంబర్ 2వ తేదీ ఈ వన్‌ప్లస్ 6టీ ఓపెన్ సేల్ లో వచ్చాక ఆ డబ్బు ను రీడీమ్ చేసుకొనే అవకాశం వన్‌ప్లస్ కంపెనీ కలిపిస్తుంది. ప్రీ బుకింగ్ చేసుకున్న వినియోగదారుడికి రూ. 1490 విలువ చేసే Type-C Bullets ఇయర్ ఫోన్స్ కూడా వస్తాయి. అలాగే రూ.500 అమెజాన్ పే బ్యాలన్స్ కూడా లభిస్తుంది. రూ.1500 తో ప్రీ బుకింగ్ చేసిన కస్టమర్ కి రూ.1000 విలువ చేసే గిఫ్ట్ కార్డు లభిస్తుంది.

ఈ ఫోన్ యొక్క లాంచ్ ఈవెంట్ ను డైరెక్ట్ గా చూసే అవకాశం

ఈ ఫోన్ యొక్క లాంచ్ ఈవెంట్ ను డైరెక్ట్ గా చూసే అవకాశం

ఈ ఫోన్ యొక్క లాంచ్ ఈవెంట్ అక్టోబర్ 30వ తేదీన KDJW స్టేడియం New Delhi లో 8:30 pm కు జరగనుంది. ప్రయివేట్ ఆహ్వానాలు అక్టోబరు 17 బుధవారం, 10:00 గంటల నుండి oneplus.in అందుబాటులో ఉంటాయి దాని కోసం రూ .999 న చెల్లించాల్సి ఉంటుంది.ఈ కార్యక్రమానికి అటెండ్ అవలేని వారు సంస్థ యొక్క అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.

డిస్రూప్టివ్ స్క్రీన్ లాక్

డిస్రూప్టివ్ స్క్రీన్ లాక్

తొలి నుంచి క్రియేటివ్ మైండ్‌సెట్‌తో దూసుకువెళుతోన్న వన్‌ప్లస్ తన యూజర్లకు నిత్యం సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియన్స్‌ను చేరువచేసే ప్రయత్నం చేస్తుంది. వన్‌ప్లస్ తన 6టీ మోడల్‌తో పరిచయం చేయబోతోన్న ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ టెక్నాలజీ రెగ్యులర్ బయోమెట్రిక్ స్కానర్స్‌తో పోలిస్తే మరింత అప్‌డేటెడ్‌గా ఉంటుంది. 6టీ డివైస్‌లోని స్క్రీన్ అన్‌లాక్ కేవలం ఒక మాడ్యుల్ మాత్రమే కాదు, ఈ టెక్నాలజీ ఫోన్‌లోని సాఫ్ట్‌వేర్ ఇంకా హార్డ్‌వేర్ కాంపోనెంట్‌లను కలుపుకుని ముందుకు సాగుతుంది.

ఫాస్టర్ డ్యాష్ ఛార్జ్ టెక్నాలజీ

ఫాస్టర్ డ్యాష్ ఛార్జ్ టెక్నాలజీ

వన్‌ప్లస్ బ్రాండ్ తన డ్యాష్ ఛార్జ్ టెక్నాలజీ ద్వారా ఇండస్ట్రీ బెస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఆఫర్ చేస్తోన్న విషయం తెలిసిందే. దీంతో, త్వరలో లాంచ్ చేయబోతోన్నవన్‌ప్లస్ 6టీ స్మార్ట్‌ఫోన్‌‌లోనూ ఇదే తరహా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని వన్‌ప్లస్ నిక్షిప్తం చేసింది . రూమర్స్ మిల్స్ రివీల్ చేసిన వివరాల ప్రకారం ఈ 3700 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ లాంచ్ అవుతుంది.

తక్కువ నాట్చ్‌తో బెటర్ క్వాలిటీ డిస్‌ప్లే ఎక్స్‌పీరియన్స్

తక్కువ నాట్చ్‌తో బెటర్ క్వాలిటీ డిస్‌ప్లే ఎక్స్‌పీరియన్స్

వన్‌ప్లస్ 6టీకి సంబంధించిన డిస్‌ప్లే ఎక్స్‌పీరియన్స్‌ను మరింతగా మెరుగుపరిచే క్రమంలో మినిమల్ నాట్చ్ డిజైన్‌తో ఈ ఫోన్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసిన క్రిస్ప్ ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ స్ర్కీన్ ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్‌ప్లే సీమ్‌లెస్ మల్టీమీడియా వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను యూజర్లకు అందించబోతోందట. వన్‌ప్లస్ 6టీ స్ర్కీన్ పై వాటర్ డ్రాప్ తరహాలో కనిపించే నాట్చ్‌లో ఫోన్ ఫ్రంట్ కెమెరా బిల్ట్ అయి ఉంటుందట. ఫుల్ స్ర్కీన్ వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను తీసుకురావటం ద్వారా వన్‌ప్లస్ 6టీ యూజర్లు గేమ్స్, వెబ్ బ్రౌజింగ్ ఇంకా హైడెఫినిషన్ వీడియోలను వీక్షిస్తోన్న సమయంలో హైక్వాలిటీ విజువల్ అనుభూతులకు లోనవుతారు.

 

 

Best Mobiles in India

English summary
Pre-book your OnePlus 6T today to be the first to get it when its launched.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X