భలే ఛాన్స్..ముందుగా బుక్ చేసుకోవచ్చు!

Posted By: Prashanth

భలే ఛాన్స్..ముందుగా బుక్ చేసుకోవచ్చు!

 

విశ్వసనీయ బ్రాండ్ సోనీ గడిచిన ‘మే’లో ఎక్స్‌పీరియా గో (Xperia Go) పేరుతో హై‌ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. క్వాలిటీ స్పెసిఫికేషన్స్ అదేవిధంగా స్టాండర్డ్ డిజైనింగ్‌తో రూపుదిద్దుకున్న ఈ స్మార్ట్ మొబైలింగ్ హ్యాండ్‌సెట్ జూలై మూడో వారంలో విడుదల కానుంది. అయితే, ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ‘ఫ్లిప్‌కార్ట్’ సోనీ ఎక్స్ పీరియా గో‌ను ముందుగా బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ధర రూ.18,999.

సోనీ ఎక్స్ పీరియా గో ఫీచర్లు:

ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,(త్వరలోనే ఈ వోఎస్‌ను ఆండ్రాయిడ్ ఐస్‍‌‌క్రీమ్ శాండ్‌విచ్‌కు అప్‌డేట్ చేసుకునే సౌలభ్యత).

3.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 320పిక్సల్స్).

5మెగా పిక్సల్ కెమెరా,

1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

512ఎంబీ ర్యామ్,

ఇంటర్నల్ మెమెరీ 4జీబి,

మైక్రో‌ఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot