రూ.45,000 లోపేనా? వన్‌ప్లస్, ఐఫోన్, ఐకూ ప్రీమియం ఫోన్లపై అమెజాన్ అదిరిపోయే డీల్స్..!
Premium phones: ప్రీమియం ఫీచర్లు కావాలి, కానీ బడ్జెట్ కూడా దాటకూడదు అనుకుంటున్నారా, అయితే అమెజాన్‌లో మీ కోసం అదిరిపోయే డీల్స్ ఉన్నాయి. వన్‌ప్లస్, యాపిల్, ఐకూ లాంటి టాప్ బ్రాండ్ల ప్రీమియం స్మార్ట్‌ఫోన్లను ఇప్పుడు మీ సొంతం చేసుకోవచ్చు. మెరుగైన పెర్ఫార్మెన్స్, 5G కనెక్టివిటీ, క్వాలిటీ కెమెరాలు, ఇంకా చాలా ప్రీమియం ఫీచర్లతో ఈ ఫోన్లు తక్కువ ధరకే లభిస్తున్నాయి. వీటిపై ఎక్స్చేంజ్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు ఉన్నాయి.
* ఐకూ 12 5G: గేమింగ్, మల్టీమీడియాకి బెస్ట్
ఐకూ 12 స్మార్ట్‌ఫోన్ 5G గేమర్స్, హెవీ యూజర్స్‌కి ఒక మంచి ఫోన్. ఇది టాప్-టైర్ క్వాల్‌కామ్ ప్రాసెసర్‌తో వస్తుంది, 12GB RAM, 256GB స్టోరేజ్‌తో ఫోన్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, దీంతో తీసే ఫొటోలు, వీడియోల క్వాలిటీ అదిరిపోతుంది.

ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిస్తుంది. ఈ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో ఈ మొబైల్ కొన్ని నిమిషాల్లో ఫోన్ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. గేమింగ్, స్ట్రీమింగ్, మల్టీ టాస్కింగ్ ఏదైనా సరే, ఐకూ 12 5G గొప్ప పర్ఫార్మెన్స్ ఇస్తుంది. రూ.45,000లోపు బెస్ట్ మొబైల్ కోసం చూస్తున్న గేమర్లకు ఇదొక మంచి ఎంపిక అవుతుంది.
* వన్‌ప్లస్ 13R
వన్‌ప్లస్ 13R స్మార్ట్‌ఫోన్ చాలా ఫాస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. గేమ్స్ ఆడేవాళ్లకి, హెవీ యూజర్లకి ఇది ఒక ఉత్తమ మొబైల్. ఇందులో 120fps గేమింగ్ సపోర్ట్ ఉంది, అందుకే గేమ్స్‌లో గ్రాఫిక్స్ అదిరిపోతాయి. 12GB వరకు RAMని పెంచుకోవచ్చు, మల్టీ-టాస్కింగ్ స్మూత్‌గా సాగిపోతుంది. 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంటుంది. కలర్స్ రిచ్‌గా, బ్లాక్స్ డీప్‌గా ఉంటాయి,
హై-రిఫ్రెష్ రేట్ ఉండటంతో వీడియోలు చూసినా, గేమ్స్ ఆడినా మంచి అనుభూతి ఉంటుంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 OSతో వస్తుంది, రెగ్యులర్ అప్‌డేట్స్‌తో మీ ఫోన్ ఎప్పుడూ లేటెస్ట్‌గా ఉంటుంది. ఫ్లాగ్‌షిప్ లెవెల్ ఫీచర్లు, ప్రీమియం డిజైన్‌తో వస్తున్న వన్‌ప్లస్ 13R నిజంగా రూ.45,000లోపు నిజంగా ఒక పైసా వసూల్ ఫోన్.
* యాపిల్ ఐఫోన్ 13
యాపిల్ ఐఫోన్ 13ని కళ్లు మూసుకొని తీసుకోవచ్చు. స్మూత్ పర్ఫార్మెన్స్, ప్రీమియం బ్రాండ్ వాల్యూ కావాలనుకునే వాళ్లకి ఐఫోన్ 13 మంచి ఛాయిస్. ఇది 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో A15 బయోనిక్ చిప్ ఉంటుంది కాబట్టి ఫోన్ హ్యాంగ్ అవ్వదు. 128GB స్టోరేజ్‌తో ఇది లభిస్తుంది.
ఇందులో డ్యూయల్ కెమెరా సిస్టమ్ ఉంది. సెరామిక్ షీల్డ్ ఉండటంతో ఫోన్ స్క్రీన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అమెజాన్‌లో 4.5 స్టార్ రేటింగ్ ఉందంటేనే ఇదెంత మంచి ఫోనో అర్థం చేసుకోవచ్చు. రూ.45,000లోపు ఈ ఐఫోన్ ఒక తెలివైన కొనుగోలు అనే చెప్పాలి. నో-కాస్ట్ EMI, ఎక్స్చేంజ్ ఆఫర్లతో ఇంకా తక్కువ ధరకే వస్తుంది.
* అమెజాన్‌లో కొనడం వల్ల లాభాలు
అమెజాన్ ఇండియాలో ఈ స్మార్ట్‌ఫోన్లపై చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో ఒకటి నో-కాస్ట్ EMI. ఈ ఆఫర్‌తో డబ్బు సిద్ధంగా లేకపోయినా నచ్చిన ఫోన్ ఇప్పుడే కొనవచ్చు, ఈజీగా వాయిదాలలో ఆ మొత్తం చెల్లించవచ్చు, అదనంగా ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు.
ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. పాత ఫోన్ ఇచ్చి కొత్త ఫోన్ కొంటే డిస్కౌంట్ వస్తుంది. అంతేకాదు కొన్ని క్రెడిట్/డెబిట్ కార్డులతో కొంటే స్పెషల్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఇక మూడు ఫోన్లలో ఏది కొనాలో మీరే నిర్ణయించుకోవాలి. వన్‌ప్లస్ 13R ఆండ్రాయిడ్ లవర్స్‌కి మంచి ఛాయిస్, టాప్ పర్ఫార్మెన్స్, గేమింగ్ కావాలంటే ఇది బెస్ట్.
యాపిల్ ఐఫోన్ 13 ప్రీమియం క్వాలిటీ, నమ్మకమైన పర్ఫార్మెన్స్, స్ట్రాంగ్ బ్రాండ్ కావాలనుకునే వాళ్లకి సూట్ అవుతుంది. ఐకూ 12 5G గేమర్స్, పవర్ యూజర్స్‌కి బెస్ట్, ఫాస్ట్ పర్ఫార్మెన్స్, క్విక్ ఛార్జింగ్ కావాలంటే దీన్ని తీసుకోండి. అమెజాన్ ఇండియాలో ఈ డీల్స్‌ని ఇప్పుడే చెక్ చేయండి.


Click it and Unblock the Notifications







