సోనీ అభిమానులకు విజ్ఞప్తి!

By Prashanth
|

సోనీ అభిమానులకు విజ్ఞప్తి!

 

విశ్వసనీయ బ్రాండ్ సోనీ అత్యంత ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన స్మార్ట్‌ఫోన్ ‘ఎక్స్‌పీరియా నియో ఎల్’ను గత వారం భారత్‌లో ప్రదర్శించారు. ఓపెన్ మార్కెట్‌లలో ఈ డివైజ్ విడుదలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం లేదు. ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ వోఎస్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ పై స్పందించే ఈ స్మార్ట్‌ఫోన్ సోనీ ప్లేస్టేషన్ గుర్తింపు పొందింది. ఔత్సాహికులు ఈ గ్యాడ్జెట్‌ను ప్రీబుక్ చేసుకోవచ్చు. ధర రూ.18,599.

ఎక్స్‌పీరియా నియో‌ ఎల్ కీలక ఫీచర్లు:

4 అంగళాల టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1గిగాహెట్జ్ స్కార్పియన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ ప్రాసెసర్,

32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ,

5మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),

3జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ 2.0,

ఉత్తమ క్వాలిటీ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్లు.

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X