సామ్‌సంగ్, మోటరోలా ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

లైఫ్ (LYF) బ్రాండ్ పేరిట మార్కెట్లో లాంచ్ చేసిన 4జీ స్మార్ట్‌ఫోన్‌ల పై రిలయన్స్ భారీ ధర తగ్గింపును ప్రకటించింది. ఇదే సమయంలో సామ్ సంగ్, మోటరోలా, లెనోవో, షియోమీ, వివో, వన్‌ప్లస్, ఎల్‌జీ వంటి బ్రాండ్‌లు కూడా తమ ప్రీమియమ్ రేంజ్ ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపును ప్రకటించాయి. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం...

Read More : మీ సెల్ఫీ ఫోటో పర్‌ఫెక్ట్‌గా రావాలంటే..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Xiaomi Mi 4

షియోమీ ఎంఐ 4
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.14,999
తాజా ధర తగ్గింపులో భాగంగా రూ.10,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Vivo V3

వివో వీ3
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.17,980
తాజా ధర తగ్గింపులో భాగంగా రూ.14,980

ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

OnePlus 2

వన్‌ప్లస్ 2
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.22,999
తాజా ధర తగ్గింపులో భాగంగా రూ.20,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Lenovo Vibe S1

లెనోవో వైబ్ ఎస్1

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.15,999
తాజా ధర తగ్గింపులో భాగంగా రూ.12,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Moto G (3rd Gen)

మోటో జీ3 మూడవ జనరేషన్
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.11,999
తాజా ధర తగ్గింపులో భాగంగా రూ.9,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy S6 Edge

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.58,900
తాజా ధర తగ్గింపులో భాగంగా రూ.36,899

ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy J3

సామ్‌సంగ్ గెలాక్సీ జే3

బెస్ట్ ధర రూ.8,490
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

LYF Water 2

రిలయన్స్ లైఫ్ వాటర్ 2

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.13,499
తాజా ధర తగ్గింపులో భాగంగా రూ.9,499
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

LYF Flame 1

రిలయన్స్ లైఫ్ ఫ్లేమ్ 1

విడుదల సమయంలో ఫోన్ ధర రూ.6490
తాజా ధర తగ్గింపులో భాగంగా రూ.4,399

ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

LG G4

ఎల్‌జీ జీ4
విడుదల సమయంలో ఫోన్ ధర రూ.51,990
తాజా ధర తగ్గింపులో భాగంగా రూ.34,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
PRICE CUT ALERT! Top 10 Android Smartphones That Have Received Price Cuts. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot