బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు

By Anil
|

మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే ఇదే మంచి అవకాశం. సామ్‌సంగ్, వివో, హానర్, బ్లాక్‌బెర్రీ వంటి ప్రముఖ కంపెనీలు తమ లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్లకు సంబంధించి ధర తగ్గింపును చేపట్టాయి. ప్రముఖ ఈ కామర్స్ సైట్లలో ఈ ధరల తగ్గింపు అందుబాటులో ఉన్నాయి. రూ.2 వేల నుంచి దాదాపు రూ.6 వేల వరకు దిగ్గజ కంపెనీ ఫోన్ల మీద తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఈ శీర్షికలో భాగంగా ఇండియన్ మార్కెట్లో తాజాగా ధర తగ్గింపును అందుకున్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్లను పూర్తి వివరాలను మీకందిస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

Samsung Galaxy A6 Plus:

Samsung Galaxy A6 Plus:

పాత ధర:రూ.28,990
కొత్త ధర :రూ.23,990
ఫీచర్లు :
5.6 ఇంచ్ డిస్‌ప్లే, 1480 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ Exynos 7870 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 Oreo , డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ,4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Vivo V9:

Vivo V9:

పాత ధర :రూ.23,990
కొత్త ధర :రూ.20,990
ఫీచర్లు :
6.3 ఇంచ్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ Snapdragon 626 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 Oreo , డ్యుయల్ సిమ్, 16,5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు , 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ,4జీ వీవోఎల్‌టీఈ, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ.

Honor 7X:
 

Honor 7X:

పాత ధర :రూ.13,999
కొత్త ధర :రూ.11,999
ఫీచర్లు :
5.93 ఇంచ్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ Kirin 659 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 Noughat , డ్యుయల్ సిమ్, 16,2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు , 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ,4జీ వీవోఎల్‌టీఈ, 3340 ఎంఏహెచ్ బ్యాటరీ.

Vivo V9 Youth:

Vivo V9 Youth:

పాత ధర :రూ.19,990
కొత్త ధర :రూ.18,990
ఫీచర్లు :
6.3 ఇంచ్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ Snapdragon 450 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 Oreo , డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా , 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ,4జీ వీవోఎల్‌టీఈ, 3505 ఎంఏహెచ్ బ్యాటరీ.

BlackBerry KEYone:

BlackBerry KEYone:

పాత ధర :రూ.41,990
కొత్త ధర :రూ.33,975
ఫీచర్లు :
4.5 ఇంచ్ డిస్‌ప్లే, 1620 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ Snapdragon 625 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 2 టిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 Noughat , డ్యుయల్ సిమ్, 16,2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు , 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ,4జీ వీవోఎల్‌టీఈ, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Discounts are always attractive and that's the mantra followed by the online retailers. Especially, smartphones are available at considerable discounts and attractive offers online.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X