టాప్-6 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ (శక్తివంతమైన ప్రాసెసర్‌లతో)!
హెచ్‌టీసీ జే బటర్‌ఫ్లై(Htc J Butterfly):

స్టైలిష్ స్మార్ట్‌ఫోన్ మేకర్ హెచ్‌టీసీ పూర్తి స్థాయి హైడెఫినిషన్ డిస్‌ప్లేతో కూడిన సరికొత్త ‘జే బటర్‌ఫ్లై’(J Butterfly) స్మార్ట్‌ఫోన్‌ను జపాన్‌లో ఆవిష్కరించింది. డిసెంబర్ నుంచి ఈ ఫోన్‌లను జపాన్‌లో మాత్రమే విక్రయించనున్నారు. గ్లోబల్ రిలీజ్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఫీచర్లు...
5 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ 3 డిస్‌ప్లే (రిసల్యూషన్1920x 1080పిక్సల్స్), 1.5గిగాహెడ్జ్ క్వాల్కమ్ ఎస్4 ప్రో క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 8మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, హెచ్‌టీసీ సెన్స్ 4+ యూజర్ ఇంటర్ ఫేస్, 2020ఎమ్ఏహెచ్ బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు: హెచ్‌డిఎమ్ఐ అవుట్, మైక్రోయూఎస్బీ, ఇన్‌ఫ్రారెడ్, వై-ఫై, బ్లూటూత్ 4.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications